విజయనగరంలో కేజీ చేపలు రూ.150
Posted 2026-04-26 04:47:12
0
239
ఆదివారం కావడంతో మాంసాహార ప్రియులు చికెన్, మటన్, చేపల దుకాణాల ముందు బారులు తీరారు.విజయనగరంలో ఆదివారం నాన్వెజ్ ధరలు (కేజీ/రూ.లలో) ఇలా ఉన్నాయి. నాటు కోడి రూ.900, బ్రాయిలర్ చికెన్ స్కిన్ లెస్ రూ.180, విత్స్కిన్ రూ.160 చొప్పున విక్రయిస్తున్నారు. అదేవిధంగా మటన్ రూ.800, చేపలు రూ.150, రొయ్యలు రూ.350కి కొనుగోలు చేస్తున్నారు.
#Boiena Rajesh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
గాదే ఇన్నారెడ్డి అరెస్ట్.|
హైదరాబాద్ : మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు అరెస్ట్...
రీసర్వేలో నిర్లక్ష్యం వద్దు: ఎమ్మార్వో
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో పార్వతి సోమవారం మండల వీఆర్వోలు,...
నూతన ఆర్.జి.ఐ కమిషనర్లచే ప్రమాణ స్వీకారం చేయించిన సి ఎస్ విజయానంద్
*నూతన ఆర్టీఐ కమీషనర్లచే ప్రమాణ స్వీకారం చేయించిన సిఎస్ విజయానంద్.*
అమరావతి,20 జనవరి:...
నిజామాబాద్: కార్మికుల జిత లు సెలంచకపోవడం బాధకరం
పండగ సమయంలో మున్సిపాల్ కార్మికుల వేతనాలుచెల్లించుకోవడం బాధా కరమణి ఎఐ టి యుసి జిల్లాప్రధాన...
నిజామాబాద్.SFS పాఠశాల సైన్స్ ఫెయిర్ నిర్వాహణ
నిజామాబాద్.ఎస్ఎఫ్ఎస్ స్కూల్ లో సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. ఇ కారయక్రమంలో పాలు పఠశాలల...