వేటపాలెం గ్రామపంచాయతీకి వాటర్ రిఫ్రిజిరేటర్ బహకరణ*

0
281

చీరాల శాసనసభ్యుల మద్దులూరి మాలకొండయ్య ఆదేశానుసారం వేసవి దృష్ట్యా వేటపాలెం గ్రామపంచాయతీ కొచ్చే ప్రజల సౌకర్యార్థం వాటర్ ఫ్రిజ్ ను చీరాల నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు దోగుపర్తి బాలకృష్ణ స్పాన్సర్ గా అందజేశారు.ఈ యొక్క ఫ్రిజ్ ను వేటపాలెం మండలం ఎంపీడీవో రాజేష్  ప్రారంభించడం జరిగింది.

కార్యక్రమంలో సీనియర్ నాయకులు నాసిక వీరభద్రయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు జాగబత్తుని పోతురాజు, చీరాల నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు దోగుపర్తి బాలకృష్ణ, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అధ్యక్షులు పత్తి ముత్తుకమరన్, వాణిజ్య విభాగం మండల అధ్యక్షులు చుండూరి నాగాంజనేయులు, ఊటికూరి కోటి స్వామి గుప్తా, పాలెం మస్తాన్, మరియు పంచాయతీ సిబ్బంది నాయకులు పాల్గొనడం జరిగింది

Search
Categories
Read More
West Bengal
West Bengal Advances Digital Governance and Services
West Bengal has continued to strengthen digital governance and public service delivery through...
By Fathima Safa 2026-06-25 10:08:34 0 105
Meghalaya
Meghalaya Boosts Tourism Through Eco-Friendly Initiatives
Meghalaya is strengthening its tourism sector through a range of eco-tourism initiatives aimed at...
By Fathima Safa 2026-06-24 13:15:28 0 94
Telangana
కేయూసీ పరిధిలో హత్యయత్నం....... ఒకరికి గాయాలు
హన్మకొండ: (భరత్ ఆవాజ్ ప్రతినిధి)  కే యూ సీ పోలీస్ పరిధిలోని గోపాలపూర్ కల్లూమండువా వద్ద...
By Prashanth Goindla 2026-04-05 13:50:31 0 529
Andhra Pradesh
నారాయణ పాఠశాలలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.
స్థానిక మదనపల్లి పట్టణంలోని నారాయణ పాఠశాలలో జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకలు అంగరంగ వైభవంగా...
By Pagadala Venkateswar 2026-01-26 11:58:49 0 209
Rangareddy
దానం నాగేందర్ లాంటి వాళ్లను చూస్తే జనాల్లో రాజకీయ నాయకుల మీద ఉండే గౌరవం పోతుంది
ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసిండు ‎మళ్లీ...
By Ponnala Srinivasrao 2026-08-17 01:10:19 0 230
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com