లూటీ కింగ్,ఆంధ్ర రాజాసింగ్ ను అరెస్టు చేయాలి

0
281

చీరాల :

దళిత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మరియు రిటైర్డ్ న్యాయమూర్తులను అవమానిస్తున్న డిప్యూటీ స్పీకర్‌ను పదవి నుండి తొలగించాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్ర డిమాండ్ చేశారు. అకివీడు ఘటనలో డిప్యూటీ స్పీకర్ ఆంధ్ర రాజాసింగ్ రఘురామకృష్ణ రాజుపై మత విద్వేష చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు.

అలాగే, వైఎస్సార్‌సీపీ దళిత గళం సభను అకివీడులో నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. దళితులపై దాడులు, అరెస్టులు జరిగాయని ఆరోపిస్తూ సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు దళిత నాయకులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: బండ రాయి పడి వలస కార్మికుడి మృతి
పుంగనూరు మండలం, పాలెంపల్లి సమీపంలోని ఓ కార్వీలో ఒడిస్సా రాష్ట్రానికి చెందిన జనార్ధన్ నాయక్ అనే...
By Kothuru Murali 2026-05-13 18:50:28 0 124
Telangana
కాజీపల్లి ఎల్లమ్మ తల్లి జాతర కోసం పోటాపోటీ ఫ్లెక్సీ లు పెట్టినా స్థానిక నాయకులు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజీపల్లిలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర ఉత్సవాలు అత్యంత...
By Ponnala Srinivasrao 2026-03-16 05:06:02 0 273
Andhra Pradesh
నందవరం మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బోయ వెంకటేష్
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నియామకాలలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై నందవరం మండల...
By Boya Dasthagiri 2026-08-06 13:14:12 0 239
SURAKSHA
Susanta Kumar Nath IPS: Transforming Prisons with Vision
A distinguished IPS officer known for his disciplined leadership, correctional reforms, prison...
By Lokeshwari Panthadi 2026-07-31 11:09:14 0 102
Andhra Pradesh
Ambati Rambabu: జైలులో అంబటి నిద్రకు ప్రత్యేక పరికరం.
నిద్రలో శ్వాస సంబంధిత సమస్య ఉన్న అంబటి రాంబాబు కోర్టు ఆదేశాలతో స్లీప్ అప్నియా పరికరాన్ని...
By Pagadala Venkateswar 2026-02-04 07:39:22 0 193
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com