కోదాడ పట్టణంలో డీజిల్ , పెట్రోల్ కొరత
Posted 2026-04-25 12:22:49
0
193
కోదాడ పట్టణంలో డిజిల్ కొరత తీవ్ర రూపం దాల్చి అత్యవసర పరిస్థితిని తలపిస్తుంది, ఇప్పటికే ఆర్టీసీ బస్సులు సమ్మెతో నిలిచిపోయిన వేళ ఇప్పుడు డీజిల్ పెట్రోల్ పూర్తిగా అందుబాటులో లేకపోవడంతో రవాణా వ్యవస్థ దాదాపు కుప్పకూలింది. కోదాడ పట్టణంలో నో డీజిల్, నో పెట్రోల్ ,బోర్డులు కనిపిస్తున్నాయి వాహనదారులు గంటలు తరబడి క్యూలైన్లో నిలబడిన చివరికి ఖాళీ చేతులతో వెనుదిరూగుతున్న దృశ్యాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. డీజిల్ కొరతతో రైతులు ఆటో డ్రైవర్లు , ట్రాన్స్ పోర్ట్ రంగం పూర్తిగా నిలిచిపోవడంతో సరుకు రవాణా లేక వ్యాపారాలు దెబ్బతిని ఆర్థిక వ్యవస్థ పై తీవ్ర ప్రభావం పడుతుంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Syedain Abbasi, IAS: Steering Assam with Vision & Integrity
The Journey Begins
A Leader Shaping Assam's Administrative Future
"Good governance is measured...
నిజామాబాద్
BRS పార్టీ 36వ డివిజన్ ఇంచార్జ్ దువ్వ వెంకట్ గారి మాతృమూర్తి ఇటీవలే మరణించారు.కావున వారిని మరియు...
BMA EDGE! Your Gateway To A Zero Investment, High Return Business Network!
BMA EDGE! Your Gateway To A Zero Investment, High Return Business Network!
At Bharat Media...
TATA IPL 2026 Playoff Ticket Madness Begins
The frenzy for the TATA IPL 2026 playoffs officially reached a fever pitch today as tickets went...
బొబ్బిలి బైపాస్ రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలు తొలగించండి: కమిషనర్
బొబ్బిలి పట్టణంలోని బైపాస్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగించాలని కమిషనర్ లాలం రామలక్ష్మి...