కలెక్టరేట్లో కీచకుడు

0
196

*కలెక్టరేట్ లో కిచకుడు 

 

ఉద్యోగినిపై లైంగిక వేధింపులు..*

 

బాధితురాలి ఫిర్యాదు  

 

మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ విచారణ 

 

జిల్లా ట్రజరీ కార్యాలయంలో పని చేస్తున్న మహిళా ఉద్యోగినిపై గత కొన్నాళ్లుగా కన్నేసాడు సీనియర్ అసిస్టెంట్ కన్నీశాడు. ఆ పని... అదే అమ్మా నాన్న ఆటాడుదాం అని.. ఓర కంట వేధింపులు స్టార్ట్ చేసాడు.. ఒప్పు కోలేదని టార్గెట్ చేసాడు. ఆ పని రాదు.. ఈ పని రాదు అంటూ సూటి పోటీ మాటలతో వీధిస్తూంటే పాపం ఆ ఉద్యోగిని కలెక్టర్ సార్ కు ఫిర్యాదు చేసింది. అయినా తనకు న్యాయం జరగలేదని మహిళా కమిషన్ కు బాదితురాలు ఫిర్యాదు చేసింది. 

 

 మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ తక్షణమే స్పందించారు. బందరు ట్రెజరరీ కార్యాలయ ఉద్యోగులను మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ విచారీంచారు. 

 

లోకల్ కంప్లైట్ కమిటీని కూడా కమిషన్ చైర్ పర్సన్ ప్రశ్నించా రు. బాధితురాలికి న్యాయం చేస్తామని , నివేదికను కలెక్టర్ కు అందజేస్తామని చైర్ పర్సన్ రాయపాట్ శైలజ స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Odisha
Justice for Ganjam Dalits: When Citizens’ Rights Must Speak Up
In a shocking case from Ganjam district, Odisha, two Dalit men—Babula Nayak and his...
By Citizen Rights Council 2025-06-26 05:42:45 0 1K
Telangana
రాజీవ్ గాంధీ సేవలను కొనియాడిన తోట లక్ష్మీకాంత్ రెడ్డి.|
● అల్వాల్‌లో ఘనంగా 82వ జయంతి వేడుకలు ● గోల్నాక చౌరస్తాలో విగ్రహానికి పూలమాలలు ● రాజీవ్...
By Sidhu Maroju 2026-08-20 15:45:09 0 164
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం:బూరగమందలో ఘనంగా సీతారాముల కళ్యాణం, భజనలతో అలరించిన భక్తులు
అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలోని బూరగమంద పంచాయతీ మొరం మీద పల్లెలో శ్రీరామనవమి...
By Kothuru Murali 2026-03-28 06:16:29 0 235
SURAKSHA
Nishant Warwade: Driving Excellence in Governance
A distinguished 2003-batch IAS officer of the Madhya Pradesh cadre, Nishant Warwade has earned...
By Lokeshwari Panthadi 2026-07-23 05:23:37 0 136
Lakshdweep
Lakshadweep Strengthens Climate and Disaster Preparedness
Lakshadweep is reinforcing its disaster preparedness and climate resilience through measures...
By Fathima Safa 2026-06-29 08:16:15 0 94
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com