Bharat Aawaz

కవిత కొత్త పార్టీ పేరు టిఆర్ఎస్.....

Gujile Ramu
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
618
Views

జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ పేరు ప్రకటించారు తన పార్టీ పేరు TRS అని పేరు పెట్టారు పార్టీ జెండాను ఆవిష్కరించారు మేడ్చల్ జరుగుతున్న బహిరంగ సభలో ప్రసంగించారు....

కవిత భారత దేశ రాజకీయ నాయకురాలు. ఆమె తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు కవిత తెలంగాణ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అనేక ఉద్యమాలు నడపడంలో క్రియాశీలక పాత్ర వహించేవారు...