Bharat Aawaz

తెలంగాణ : ప్రభుత్వంతో చర్చలు సఫలం సమ్మె విరమించిన RTC కార్మికులు

Sunka Santhosh
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
276
Views

RTC సమ్మె ఎట్టకేలకు ముగిసింది ప్రభుత్వం ఆర్టీసీ జేఏసీ మధ్య జరిగిన చర్చలు ఫలించడంతో సమ్మెను విరమిస్తున్నట్లు JAC నాయకులు వెల్లడించారు. ఈ చర్చలో కార్మికులకు 11 శాతం ఫిట్ మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం. ప్రభుత్వంలో విలినంపై కమిటీ.. యూనియన్ ఎన్నికలకు హామీ.