మదనపల్లె గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం.

0
132

మదనపల్లెలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో 3 నుంచి 9వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ కె. రంగనాయకులు తెలిపారు. 3వ తరగతిలో 40 సీట్లు, 4వ తరగతిలో 36, 5వ తరగతిలో 32, 6వ తరగతిలో 25, 7వ తరగతిలో 21, 8వ తరగతిలో 19, 9వ తరగతిలో 22 సీట్లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు ఉచిత వసతి, ఆహారం, పుస్తకాలు, యూనిఫాం సౌకర్యాలు కల్పిస్తారు. ఆసక్తి గలవారు మే 20లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Search
Categories
Read More
Telangana
ఆహార కల్తీపై కొత్త వ్యవస్థకు సీఎం సంకేతం.|
హైదరాబాద్: తెలంగాణలో ఆహార కల్తీ నియంత్రణ కోసం ప్రభుత్వం సరికొత్త వ్యవస్థను తీసుకురానున్నట్లు...
By Sidhu Maroju 2026-03-30 11:52:44 0 193
Andhra Pradesh
ఆపరేషన్ వజ్రపుహార్
ఏలూరు జిల్లా  ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నూజివీడు పట్టణంలోని...
By Rajini Kumari 2026-03-07 11:48:24 0 207
Andhra Pradesh
ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ చేసిన కలెక్టర్.
మదనపల్లి మండలం కొండామర్రిపల్లిలో శనివారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో...
By Pagadala Venkateswar 2026-02-01 08:04:06 0 187
Telangana
ఇకపై ఇంటి వద్ద నుంచే ఫిర్యాదులు: తెలంగాణ పోలీస్ శాఖ* 
*ఇకపై ఇంటి వద్ద నుంచే ఫిర్యాదులు: తెలంగాణ పోలీస్ శాఖ*    భారత్ అవాజ్ న్యూస్......
By Vanmoj Suryamohan 2026-01-20 17:15:21 0 571
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ : తాళం వేసిన ఇంట్లో చోరీ
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం 106 రామిరెడ్డిగారి పల్లెలో శనివారం తెల్లవారుజామున తాళం...
By Kothuru Murali 2026-05-17 16:45:50 0 120
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com