టిడిపి ఎమ్మెల్యే తామస్ సంచలన వ్యాఖ్యలు
Posted 2026-04-24 13:22:29
0
202
టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వాఖ్యలు
ఎస్సీ ఎమ్మెల్యేలపై వివక్షత.. గెలిపించేటప్పుడు కావాలి కానీ.. అధికారంలో ఉండకూడదా?
మేము బానిసలుగా ఉండాలా? ఇదెక్కడి న్యాయం అంటూ నిలదీత
కొందరిలో ఎస్సీలంటే చులకన భావం ఉందని, వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు
ఖర్చు పెట్టే SCలు కావాలి, గెలిపించే SCలు కావాలి
కానీ, ఎస్సీ ఎమ్మెల్యేలుకు అధికారంలో ఉండకూడదు తొక్కేయాలా..? ఇదెక్కడి న్యాయం.
అక్కడక్కడ ఎస్సీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు.
మరే ఏ కులంలో ఎమ్మెల్యేలు కూడా తప్పులు చేయడం లేదా..?
SCలు కాళ్లు పట్టాలి, వారు బానిసలుగా ఉండాలి అన్న భావన కరెక్ట్ కాదు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
C M Revanth reddy participated candles rally
హైదరాబాద్ పీవీ మార్గ్ (నెక్లెస్ రోడ్)లోని పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం...
పుంగనూరు: కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ఏపీ మోడల్ స్కూల్ కొత్తూరు మురళి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, అడవినాథ కుంటలోని ఏపీ మోడల్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం సిఈసి...
పుంగనూరు: తాసిల్దార్ కు వినతి పత్రం ఇచ్చిన సిపిఐ నాయకులు
పుంగనూరు పట్టణంలో మంగళవారం సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయంలో వినతిపత్రం అందించారు....
ఎన్టీఆర్ జిల్లా పదవ తరగతి ఉత్తీర్ణతలో జిల్లాను అగ్రగామిగా నిలపాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస
*పత్రికా ప్రకటన*
*ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబర్ 16, 2025*...