అంతర్రాష్ట్ర వాహన చోరీ దొంగ అరెస్ట్: కార్లు స్వాధీనం.
Posted 2026-04-23 03:37:17
0
131
మదనపల్లెలో అంతర్రాష్ట్ర వాహన చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. కర్ణాటకకు చెందిన దేవరాజ్ కుమార్ అనే నిందితుడి వద్ద నుంచి సుమారు రూ. 20 లక్షల విలువైన మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. మద్యం, జూదం, బెట్టింగ్‌లకు బానిసై సులభంగా డబ్బు సంపాదించేందుకు ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. వాహన తనిఖీల్లో నక్కలదిన్నె వద్ద అతడు పట్టుబడ్డాడు. టొయోట ఇన్నోవా, మహేంద్ర TUV-300, టొయోట ఫార్చునర్ కార్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Challa Narayana: ఏపీ పోలీసుల అదుపులో ఘరానా మోసగాడు.
మ్యాట్రిమోనీ వెబ్ సైట్‌ల ద్వారా ఒంటరి, వితంతు మహిళల లక్ష్యంగా మోసం చేస్తున్న ఘరానా...
Sujata Saunik: Leading Maharashtra with Vision & Integrity
India's first woman Chief Secretary of Maharashtra, Sujata Saunik, IAS, has redefined public...
పెన్షన్ రూ.9వేలు ఇవ్వాలి
ఈపీఎఫ్ పెన్షన్ నెలకు రూ.9 వేలు ఇవ్వాలని ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు...
ఏపీలో కొత్త పింఛన్లు.. జూన్ 1 నుంచి వారికి రూ.10 వేల చొప్పున పంపిణీ.
ఏపీలో కొత్త పింఛన్లు.. జూన్ 1 నుంచి వారికి రూ.10 వేల చొప్పున పంపిణీ
15-05-2026 Fri 08:14 |...
K. Suresh Kumar IAS: Driving Development with Vision
A dedicated Telangana cadre IAS officer whose commitment to transparent governance,...