మదనపల్లిలో మెగా కార్డన్ అండ్ సెర్చ్: 13 వాహనాలు సీజ్.

0
137

మదనపల్లిలో ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు టూ-టౌన్ పరిధిలోని చంద్రకాలనీ, వాల్మీకి నగర్, లక్ష్మీనగర్, మంజునాథ కాలనీల్లో గురువారం తెల్లవారుజామున పోలీసులు భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. డీఎస్పీ పావని పర్యవేక్షణలో 11 బృందాలు, 125 మంది సిబ్బంది పాల్గొని 300 ఇళ్లను తనిఖీ చేశారు. డ్రోన్ కెమెరాలతో గల్లీలను నిఘాలో ఉంచారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 10 బైక్‌లు, 3 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. పాత నేరస్తుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ప్రజలు అపరిచితులపై సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మంగళం లో రాజముద్ర తో కూడిన పాస్ పుస్తకాలు పంపిణీ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, మంగళం గ్రామపంచాయతీలో శుక్రవారం మధ్యాహ్నం రైతులకు రాష్ట్ర...
By Kothuru Murali 2026-01-02 13:06:01 0 219
Telangana
నిజాంసాగర్
ఈరోజు మున్సిపల్ కమిషనర్ గౌరవనీయులైన దిలీప్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి, త్వరలోనే కౌన్సిల్...
By Sadaq Sadaq 2026-06-04 16:01:39 0 146
Andhra Pradesh
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు వై. ధరణి రెడ్డి జన్మదిన సందర్భంగా.
ఎమ్మిగనూరులో మంత్రాలయం వై. బాలనాగిరెడ్డి కుమారుడు వై.ధరణి రెడ్డి జన్మదిన సందర్భంగా బ్లడ్ క్యాంపు...
By Boya Dasthagiri 2026-04-02 10:17:01 0 224
SURAKSHA
Ex-Telangana Police: Mentors For New Generation Cops
Retired Telangana Police officers ఇప్పుడు young recruits కి mentors గా మారారు. Training academies...
By Kalaga Sailaja 2026-07-03 11:34:59 0 177
Andhra Pradesh
పేద ప్రజల ఇళ్లకు ఆదాని స్మార్ట్ మీటర్లు బిగించడం అన్యాయం
ప్రచురణార్థం.14/3/2026 విజయవాడ  పునరావాసం క్రింద సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ వెనుక ...
By Rajini Kumari 2026-03-14 11:26:44 0 225
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com