పుంగనూరులో శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి వార్షికోత్సవాలు ప్రారంభం

0
138

పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లిలో శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి వారి వార్షికోత్సవాలు అంకురార్పణ, గణపతి పూజ, పుట్టమన్ను సేకరణతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకుల ప్రకారం, స్వామివారి వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని, భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని తెలిపారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Nagaland
Nagaland Boosts Youth Employment and Skill Programs
Nagaland is intensifying efforts to create employment opportunities and strengthen skill...
By Fathima Safa 2026-06-25 06:50:10 0 128
SURAKSHA
Narayan Konwar, IAS: A Pillar of Assam's Governance
The Journey Begins "Effective governance is built on integrity, accountability, and the...
By Fathima Safa 2026-07-22 13:37:01 0 96
Andhra Pradesh
ప్లేవుడ్ పరిశ్రమను తనిఖీ చేసిన వ్యవసాయ అధికారులు
బొబ్బిలి గ్రోత్ సెంటర్లో ఉన్న ప్లేవుడ్ పరిశ్రమలో వ్యవసాయం సబ్సిడీ యూరియా వాడుతున్నట్లు ఆరోపణలు...
By Boiena Rajesh 2026-04-19 04:00:31 0 192
SURAKSHA
​'Drug-Free Karnataka' Initiative
The Karnataka Police have launched an intensive campaign to eradicate the drug menace across the...
By Kalaga Sailaja 2026-06-29 10:16:08 0 295
Telangana
రామంతాపూర్ న్యూస్
రామంతాపూర్ చెరువు గత 20సవంత్సరాలుగా కబ్జా కు గురైనా విషయం తెలిసిందే.. కానీ రేవంత్ రెడ్డి గారి...
By Mahankali Ravi 2026-07-29 14:41:23 0 164
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com