నందిగామ మున్సిపల్ ఆఫీస్ లో ఏసీబీ అధికారులు విచారణ

0
345

నందిగామ మున్సిపల్ ఆఫీస్ లో ప్రారంభమైన ఏసీబీ అధికారుల విచారణ

నందిగామ పట్టణం మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఉదయం ఏసీబీ అధికారులు 2016 2018 సంవత్సరంలో మున్సిపల్ అవినీతి ఆరోపణలపై విచారణ జరిగింది. అక్రమ గ్రావెల్ పై ( మట్టి తవ్వకాలు ) వచ్చిన అవినీతి ఆరోపణలపై నిధులు దుర్వినియోగంపై విచారణ జరుగుతున్న సమాచారం. గతంలో విధులు నిర్వహించిన ఇద్దరు మున్సిపల్ అధికారులు మరియు కౌన్సిలర్లు మరి కొందరు మున్సిపల్ సిబ్బందిని విచారిస్తున్నట్లు సమాచారం.

Search
Categories
Read More
SURAKSHA
Neeraj K. Pawan: Transforming Rajasthan Through Vision
Introduction (The Hook) "The true measure of governance lies in how...
By Fathima Safa 2026-07-21 07:03:40 0 162
Andhra Pradesh
ఎక్కడా లేదు మన దగ్గరే.. పుష్పగిరిలో అరుదైన కుడ్య శిల్పం.. అంత స్పెషల్ ఏంటంటే..
సాధారణంగా భగవద్గీతకు సంబంధించి శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న ఏ విగ్రహం అయినా...
By SivaNagendra Annapareddy 2026-01-05 05:52:50 0 727
Telangana
బెల్లంపల్లి ఎంమ్మెల్యే గడ్డం వినోద్ పర్యటన వివరాలు
11 వ తేదీ శనివారం రోజున బెల్లంపల్లి శాసనసభ్యులు గౌరవ శ్రీ గడ్డం వినోద్ వెంకటస్వామి గారి పర్యటన...
By Avunoori Mahesh 2026-04-10 13:02:52 0 226
BMA
Keeping Girls in School: Data-Driven Education News
Female dropout rates in rural India often dominate education headlines. Utilizing the Solutions...
By JoinBMA 2026-08-22 04:19:32 0 124
SURAKSHA
MP Police Digitize Case Workflows via e-Vivechana & nStep
The Madhya Pradesh Police are successfully modernizing law enforcement operations by...
By Lokeshwari Panthadi 2026-07-04 06:40:14 0 92
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com