పుంగనూరు: పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలి: కోల సోమశేఖర్ కొత్తూరు మురళి

0
135

పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు కోలా సోమశేఖర్ రాయల్ ఆధ్వర్యంలో బెంగళూరులోని విభిన్న ప్రతిభావంతుల ఆశ్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ కు సంపూర్ణ ఆరోగ్యం కలగాలని ప్రత్యేక పూజలు చేసి, అన్నదానం చేసినట్లు కోల సోమశేఖర్ రాయల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
నారా లోకేష్ రష్యా పర్యటనపై జాతీయ మీడియాలో ప్రత్యేక కథనం.
  నారా లోకేష్ రష్యా పర్యటనపై జాతీయ మీడియాలో ప్రత్యేక కథనం   Andhra Nara Lokesh...
By Pagadala Venkateswar 2026-06-10 05:38:48 0 101
Karnataka
Police Commissioner Suspended Over the RCB Win Stampede in Bangalore
Suspending the state police commissioner over a stampede...
By Bharat Aawaz 2025-06-06 04:50:51 0 4K
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:సోమల ఆరోగ్య కేంద్రంలో క్షయ నివారణపై అవగాహన సదస్సు
ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా సోమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం అవగాహన సదస్సు,...
By Kothuru Murali 2026-03-24 13:34:44 0 328
Telangana
నిజామాబాద్. జిల్లా కాలేక్టెర్ 10 వతరగతి పరీక్షా కేంద్రాలు అ కాస్మికథానికి
నిజామాబాద్.సోమావరం 10 వాతరగతి పరిక్షలను పరదర్శకంగా నిర్వహించాలని జిల్లా కాలెక్టర్ ఈ లా త్రిపట్టి...
By Sadaq Sadaq 2026-03-23 18:22:03 0 223
Andhra Pradesh
ఈ ఏడాది దావోస్ పర్యటనపై ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకున్న చంద్రశేఖర్నన్
*Davos day-4*   *For scrolls*   *దావోస్:*   *ముఖ్యమంత్రి చంద్రబాబుతో టాటా...
By Rajini Kumari 2026-01-22 11:59:31 0 193
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com