తెలంగాణ : రేపటి నుంచి RTC బంద్..!

0
250

తెలంగాణ : RTC నీ ప్రభుత్వంలో విలీనం  చేయాలని, ఈరోజు అర్ధరాత్రి నుంచి కార్మికులు సమ్మెకు దిగిన ఉన్నారు. లేబర్ కమిషన్ తో జరిగిన చర్చలు విఫలం కావడంతో JAC సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో రేపటి మొదటి షిఫ్ట్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సులు నిలిచిపోయే ఛాన్స్ ఉంది. మరోవైపు సమ్మె ప్రభావం ప్రజలపై  పడకుండా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యమ్యాయ చర్యలు చేపడుతున్నారు.

Search
Categories
Read More
Telangana
సి. సి.రోడ్డు పనులకు శంకుస్థాపన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
మచ్చ బొల్లారం డివిజన్ అల్వాల్ హిల్స్ (St .Pious school) సెయింట్ పాయిస్ స్కూల్ సమీపంలో రూ.30.50...
By Sidhu Maroju 2025-06-07 09:18:04 0 1K
Andhra Pradesh
APSRTCలో మెడికల్ అన్‌ఫిట్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌
APSRTCలో మెడికల్ అన్‌ఫిట్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ అమరావతి : మెడికల్...
By Gadiyapudi Narendra 2025-12-27 10:53:54 0 340
Mizoram
Mizoram Strengthens Cultural Heritage Through Preservation
Description:Mizoram continues to strengthen its cultural heritage through sustained efforts to...
By Fathima Safa 2026-07-01 10:54:58 0 82
Telangana
ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజనపై ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆసుపత్రిలో అవగాహన సదస్సు
భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన...
By Jagadeesh Babu 2026-06-19 15:07:53 0 276
SURAKSHA
Durga Shanker Mishra: Transforming Cities Through Vision
A distinguished 1984-batch IAS officer whose leadership in urban development, infrastructure, and...
By Lokeshwari Panthadi 2026-07-31 05:54:58 0 117
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com