నందవరం మండల కేంద్రంలోని కూటమి నాయకులు CBN జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది.

0
192

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ. నారా చంద్రబాబు నాయుడు గారి 76 వ జన్మదిన వేడుకలను మన నందవరం మండల కేంద్రంలోని కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం కేక్ కట్ చేసి, కూటమి నాయకులు మరియు గ్రామ ప్రజలు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు యొక్క జన్మదిన వేడుకలను నేడు జరుపుకోవడం జరిగింది.మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ. నారా చంద్రబాబు నాయుడు గారి 76 వ జన్మదిన వేడుకలను మన నందవరం మండల కేంద్రంలోని కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం కేక్ కట్ చేసి, కూటమి నాయకులు మరియు గ్రామ ప్రజలు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు యొక్క జన్మదిన వేడుకలను నేడు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గజేంద్ర. గవ్వల నారాయణ. కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బొబ్బిలి కమిషనర్ సూచనలు
బొబ్బిలి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు మున్సిపల్ ఛైర్మన్ శరత్ బాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే...
By Boiena Rajesh 2026-03-12 15:30:56 0 266
SURAKSHA
Gagandeep Singh Bedi: Driving Tamil Nadu's Growth Vision
A visionary 1993-batch IAS officer whose leadership in disaster management, rural development,...
By Lokeshwari Panthadi 2026-07-20 08:08:46 0 215
Kerala
Kerala Leads Digital Census with Phase 1 Launch
Kerala has taken a major digital leap by officially launching the self-enumeration phase for the...
By Hazu MD. 2026-06-16 05:34:31 0 339
Andhra Pradesh
తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తాం సుగవాసి ప్రసాద్ బాబు
రాజంపేట పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత పసిసష్టం చేసేందుకు కృషి...
By Benguluri Madhubabu 2026-03-26 10:19:22 0 269
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com