పెదవడ్లమూడి గ్రామంలో ఘనంగా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు

0
164

*పెదవడ్లపూడి గ్రామంలో ఘనంగా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు* 

 

*ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు పాలన*

 

*సంక్షేమం–అభివృద్ధి దిశగా నిరంతరం శ్రమిస్తున్న సీఎం చంద్రబాబు*

 

 

*దూరదృష్టితో రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తున్న సీఎం*

 

*రైతు, యువత సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు*

 

*ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం పరిపాలన*

 

*మంగళగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్*

 

నవ్యాంధ్ర రాజధాని రూపకర్త,,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళగిరి మండలం పెద్దవడ్లపూడి గ్రామంలో సోమవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి గ్రామస్థులకు స్వీట్లు పంపిణీ చేశారు..ఈ కార్యక్రమానికి మంగళగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న దూరదృష్టి కలిగిన నాయకుడని ఆయన కొనియాడారు. పరిపాలనలో ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టి, పారదర్శక పాలనకు నాంది పలికిన నాయకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొన్నారు.రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధి, పరిశ్రమల విస్తరణ, పెట్టుబడుల ఆకర్షణ, రైతుల సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అనేక రంగాల్లో సీఎం చూపిన దూరదృష్టి రాష్ట్ర ప్రగతికి బాటలు వేసిందని ఆయన అన్నారు. ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్న నాయకుడిగా చంద్రబాబు నాయుడు నిలిచారని వివరించారు.ప్రజా హితం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నాయకుడిగా చంద్రబాబు నాయుడు ప్రత్యేక గుర్తింపు పొందారని, ఆయన నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి పదంలో పయనిస్తుందని జవ్వాది తెలిపారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు యేళ్ళ శివరామయ్య, మాదల రమేష్ బాబు, కొడవలి ఆనంద్, అన్నే చంద్రశేఖర్, చిట్టిబొమ్మ వెంకటేశ్వరావు, మరేళ్ళ సాంబశివరావు, గుడిమెట్ల మరియదాసు,పందిపాటి ఏసుప్రసాద్,మినిగుల వెంకటేశ్, జవ్వాది రామారావు, గడ్డిపాటి అపర్ణ,వేంకటేశ్వరమ్మ,బోయపాటి రమేష్, కఠారి సాంబయ్య, యేళ్ళ శంకరరావు,జాలాది సందీప్,గడ్డిపాటి సాంబశివరావు,కొండపల్లి కిషోర్, జవ్వాది ఆంజనేయులు, అందుగుల అబ్రహాం, బొర్రా శ్రీకాంత్,కంచర్ల బుల్లబ్బాయ్, వేలగపూడి బ్రహ్మం, వల్లూరి సుబ్బారావు కట్టా దుర్గారావు, కొండపల్లి శివనారాయణ, జవ్వాది అమ్మయ్య,కాకర్లమూడి సారంగపాణి, నున్నం గోపి ,అన్నే వెంకట్,కొప్పాక ఓంకార్, వెంకటేశ్వరరావు శరణు విష్ణు, డేవిడ్, లాలా,ధర్మేంద్ర, షేక్ బాజీ, గోపి తదితరులు పాల్గొన్నారు.....

Search
Categories
Read More
Telangana
Telangana Liberation Day Celebrations in Malkajgiri.
Medchal : Malkajgiri.     Today, under the leadership of Corporator Sravan in...
By Sidhu Maroju 2025-09-17 08:59:37 0 320
Andhra Pradesh
చింతూరు ఘాట్ రోడ్డులో 'భారీ' బ్రేక్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు!
పోలవరం జిల్లాకు గుండెకాయలాంటి మారేడుమిల్లి - చింతూరు ఘాట్ రోడ్డు సోమవారం ఉదయం స్తంభించిపోయింది....
By Shyamala Yadagiri 2026-05-11 07:42:03 0 217
Bharat Aawaz
ANTI DRUG AWARENESS PRORAME
Student Awareness Program Held at HMT Nagar Lake Park Nacharam Police Conduct Anti-Drug, Traffic...
By Shaik Baba 2026-09-16 13:53:37 0 100
Maharashtra
Agricultural Development and Farmer Welfare in Maharashtra
Agricultural development and farmer welfare remain key priorities in Maharashtra's growth...
By Fathima Safa 2026-06-23 07:36:16 0 289
Telangana
నిజామాబాద్: వైన్స్ షాపులకు దేవులా పెర్లు పెటకుండ చట్టం తెవాలి ఎమ్మెల్యే ధనపాల్సూర్యనారాయణ
వైన్‌షపులకు దేవుల పెర్లు తోలాగిన్‌చెలా, కొత్తగపేటకుండ చాటముటిసుకురవాలాని.ఎమ్మెల్యే...
By Sadaq Sadaq 2026-03-30 17:35:48 0 208
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com