మదనపల్లెలో కిడ్నీ రాకెట్ కేసు.......... మరో అరెస్టు

0
138

మదనపల్లెలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు మరో నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేశారు. ఎస్‌బీఐ కాలనీలోని గ్లోబల్ మల్టి స్పెషాలిటీ ఆసుపత్రిలో జమున అనే మహిళ కిడ్నీ తొలగించి అక్రమంగా అమ్మిన ఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో డయాలసిస్ బాలు అలియాస్ బాలరంగడు, కాకర్ల సత్య, పద్మ, సూరిబాబు, డా. ఆంజనేయులు, పార్థసారథి తదితరులపై గతేడాది నవంబర్ 16న కేసు నమోదు చేసి పలువురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇదే కేసులో 20వ నిందితుడిగా ఉన్న నవీన్ బాబును ఆదివారం పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె నేత తులసికి రాష్ట్ర TDP కార్యదర్శి పదవి.
మదనపల్లె మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పచ్చిపాల తులసిని రాష్ట్ర టీడీపీ కార్యదర్శిగా అధిష్ఠానం బుధవారం...
By Pagadala Venkateswar 2026-04-16 03:26:22 0 176
Punjab
Global Extortion Rackets Target Punjab Businessmen via U.S. & Malaysian Calls
Punjab authorities are alarmed by a surge in international extortion calls targeting businessmen...
By Bharat Aawaz 2025-07-17 10:58:17 0 1K
Telangana
నిజామాబాద్
నిజామాబాద్ పబ్లిక్ హెల్త్ అధికారులతో క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించడం జరిగింది. పనుల...
By Sadaq Sadaq 2026-06-24 10:28:14 2 218
Andhra Pradesh
పండగలో అల్లర్లు, గొడవలు చేస్తే కఠిన చర్యలు
పండగలో గొడవలు, అల్లర్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పట్టణ సీఐ కె.నారాయణరావు అన్నారు. బొబ్బిలి...
By Boiena Rajesh 2026-04-27 05:44:02 0 238
Andhra Pradesh
మదనపల్లెలో కిలో టమాటా రూ. 34
మదనపల్లె టమాటా మార్కెట్లో బుధవారం టమాటా ధరలు నిలకడగా కొనసాగాయి. రైతులు 1,440 మెట్రిక్ టన్నుల...
By Pagadala Venkateswar 2026-06-11 05:24:18 0 122
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com