హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్: డీఎస్పీ పావని.
Posted 2026-04-20 03:24:20
0
130
మదనపల్లె మండలం కొత్తఇండ్లకు చెందిన దివ్యాంగుడు శంకర్ (45) హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 11న సీటీఎం రోడ్డులో తట్టివారిపల్లి చెరువు కట్టపై శంకర్ హత్యకు గురయ్యారు. దర్యాప్తులో రామారావు కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ షేక్ షాదిక్ (25), వినయ్ కాంత్ (25)లను నిందితులుగా గుర్తించారు. ఆదివారం వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, గొడవ కారణంగా శంకర్‌ను బండరాయితో కొట్టి హత్య చేసినట్లు నేరాన్ని అంగీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Karnataka Jobs Bonanza: 72,000 Govt Vacancies Approved
In a major boost for job seekers, the Karnataka Cabinet has approved a massive recruitment drive...
క్రషర్ ముసుగు.. అక్రమాలకు అడుగు!.. పాత అసైనీలను ముందుపెట్టి రాఘవ కన్‌స్ట్రక్షన్స్ డ్రామా
మైనింగ్‌లకు వేదికగా ఉండే భూముల విషయంలో సీఎం తీరు సేరు అంటే.. మంత్రి పొంగులేటి తీరు...
ఆశ్రమ పాఠశాల విద్యార్థిని గర్భం దాల్చిన ఘటన.. హెచ్ఎం సహా ముగ్గురిపై వేటు.
పోలవరం జిల్లా అడ్డతీగల మండలంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని గర్భం దాల్చిన...
నందవరం మండల కేంద్రంలోని
నందవరం మండల కేంద్రంలోని బడి పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది.బడి పిలుస్తుంది...
రాజకీయాలకు విరామం - కుటుంబంతో పండగ సంబరం.|
హైదరాబాద్ : బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన ఫామ్...