పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదాలపై అవగాహన

0
137

పుంగనూరు పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఫైర్ స్టేషన్ ఇన్ఛార్జ్ సురేశ్ బాబు వైద్య సిబ్బందికి అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కార్బన్ డయాక్సైడ్, డ్రై కెమికల్ పౌడర్ వాడకంపై సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సెక్యూరిటీ, ఆసుపత్రి, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Punjab
Poll Silence Violated: Are We Respecting Democracy or Trampling It?
FIRs Filed Against Digital News Portals in Ludhiana for Publishing Poll Data During Election...
By Citizen Rights Council 2025-06-25 12:25:35 0 1K
Andhra Pradesh
సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా బాపట్ల జిల్లా బిజెపి అధ్యక్షులు చీరాల నియోజకవర్గం ఇంచార్జ్ అరవపల్లి కుమార్ గారు, చీరాలలో ఎమ్మెల్సీ పోతుల సునీత గారు ....
 సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా  బాపట్ల జిల్లా బిజెపి అధ్యక్షులు  చీరాల...
By Gadiyapudi Narendra 2026-01-04 16:35:16 0 629
Telangana
రాజాపేట లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
రాజపేట భారత్ ఆవాజ్ న్యూస్ jun 19: రాజపేట మండల కేంద్రంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు శుక్రవారం...
By Pindikura Mahesh 2026-06-20 01:13:07 0 372
Andhra Pradesh
ఇంటర్నేషనల్ అవార్డులకు కదిరి పాత్రికేయులు ఎంపిక
కదిరి: శ్రీ సత్యసాయి జిల్లా కదిరికి చెందిన పాత్రికేయులు కె. రామచంద్ర, ఎస్. బాబా ఫక్రుద్దీన్,...
By Vinod Kumar 2026-09-11 14:00:53 0 170
Telangana
నిజామాబాద్
ఈ రోజు 19 వ డివిజన్ లోని కంటేశ్వర్ సంషేమ సంఘం లో పాల్స్ పోలియో కేంద్రానీ ప్రారంభించడం జరిగింది
By Sadaq Sadaq 2026-06-28 11:35:05 0 197
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com