పుంగనూరు: అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలు నివారించవచ్చు

0
133

ప్రజలు అప్రమత్తంగా ఉంటే అనుకోకుండా జరిగే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని ఇన్చార్జి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సురేష్ బాబు తెలిపారు. పుంగనూరు అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా శనివారం గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం, డెలివరీ బాయ్స్, పెట్రోల్ బంక్ యాజమాన్యానికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
" ఐపీఎస్ ‘ఖద్దరు’ కడితే.. బహుజన ‘ఆశ’ గడీల పాలైందా?
హైదరాబాద్ : ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ రాజకీయ ప్రస్థానం, సిద్ధాంతాల ఘర్షణపై ప్రత్యేక...
By Sidhu Maroju 2026-05-21 17:43:08 0 540
Telangana
మందమర్రిలో బీఎల్ఎ-2 సమీక్ష సమావేశంలో మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల జిల్లా :  మందమర్రి పట్టణంలోని బి-1 కార్యాలయంలో నిర్వహించిన బీఎల్‌ఏ-2 సమీక్ష...
By Avunoori Mahesh 2026-06-29 09:48:02 0 277
Business & Finance
CCI ORDERS PROBE ON ASIAN PAINTS
India’s fair trade regulator Competition Commission of India (CCI) has launched a formal...
By Bharat Aawaz 2025-07-03 08:36:25 0 3K
West Bengal
West Bengal Strengthens Law and Order Across the State
West Bengal continues to reinforce its law and order framework through enhanced policing,...
By Fathima Safa 2026-07-02 05:55:20 0 71
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com