మహిళా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

0
198

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు కె.విజయగౌరి డిమాండ్ చేశారు. మహిళా ఉపాధ్యాయుల సమస్యలపై నారా లోకేశ్కు లేఖ రాసి బొబ్బిలిలో సంతకాల సేకరణ చేశారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు, విశ్రాంతి గదులు లేకపోవడంతో మహిళలు టీచర్లు వేధింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చైల్డ్ కేర్ లీవులలో మార్పు చేయాలన్నారు.

#BOIENA RAJESH 

Search
Categories
Read More
Ladakh
Tourism Development and Sustainable Eco-Tourism Plans
Ladakh is actively promoting tourism development while emphasizing sustainable eco-tourism...
By Fathima Safa 2026-06-24 09:53:29 0 199
Andhra Pradesh
మానవత్వం మరచిన కఠినాత్ముడికి మరణశిక్ష పడాలి.... ఎమ్మెల్యే జహ.
మదనపల్లి సిల్క్ టౌన్ లో ఏడేళ్ల చిన్నారి పై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కులవర్ధన్ ను కఠినంగా...
By Pagadala Venkateswar 2026-02-17 11:49:33 0 176
Telangana
తెలంగాణ రాష్ట్రంలో మరో నూతన పార్టీ
 తెలంగాణలో నూతనంగా ప్రారంభించబోయే రాజకీయ పార్టీ కల్వకుంట్ల కవిత ఏర్పాటుచేసిన ...
By Thalakokkula Sadanandam 2026-04-25 08:11:48 0 562
Andhra Pradesh
డిగ్రీలో ఫెయిల్ అయిన వారికి లాస్ట్ చాన్స్.
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (SVU) పరిధిలో చదివిన కడప, అన్నమయ్య జిల్లాల విద్యార్థులకు శుభవార్త....
By Pagadala Venkateswar 2026-02-11 07:59:52 0 183
Andhra Pradesh
‘జిల్లాలో శతశాతం అక్షరాస్యతే లక్ష్యం'
జిల్లాలో శతశాతం అక్షరాస్యత సాధించేందుకు సమష్టిగా కృషి చేయాలని DRDA పీడీ శ్రీనివాస పాణి...
By Boiena Rajesh 2026-08-19 13:08:32 0 91
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com