చందర్లపాడు గ్రామంలో 8వ పోషణ పక్వాడ

0
805

చందర్లపాడు గ్రామంలో 8వ పోషణ పక్వాడా

ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం చందర్లపాడుగ్రామం లో అంగన్వాడి సెంటర్ 5 నందు 18 ఏప్రిల్ 2026 శనివారం న 8వ పోషణ పక్వాడ కార్యక్రమం ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ నందిగామ( సిడిపిఓ)లక్ష్మీ భార్గవి ఆదేశానుసారం 9/ ఏప్రిల్ 2026 నుండి23 ఏప్రిల్ /2026 వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాము. ఈ కార్యక్రమం లోని ముఖ్య ఉద్దేశ్యములు, తల్లి మరియు శిశుపోషణ 0 నుండి 3 సంవత్సరాల పిల్లల మెదడు అభివృద్ధి చెందటము మరియు 3 నుండి 6 సంవత్సరాల పిల్లల ఆట ఆధారిత విద్యా అలాగే సామాజ యెక్క పాత్ర, మరియు జంక్ ఫుడ్స్ తినడం వల్ల వచ్చు అనారోగ్య సమస్యలు స్క్రీన్( సెల్ ఫోన్లు టీవీలు ) అందుబాటులో ఉంచకపోవడం ప్రారంభ విద్య మరియు ఎదుగుదల ఆటల ద్వారా నేర్చుకోవడం బొమ్మలు తయారుచేయడం తల్లిదండ్రులు (ప్రత్యేకంగా తండ్రులు) పాడైన వస్తువులతో బొమ్మలు తయారు చేయడం నేర్పిస్తూ వారికి కథలు చెబుతూ కథలు ద్వారా ప్రారంభ అక్షరాస్యతను ప్రోత్సహించి పిల్లలలో మేధాశక్తిని పెంచడం.మొదలగు అంశాల గురించి (ఐ సి డి సి ఎస్ ప్రాజెక్ట్) నందిగామ సూపర్వైజర్ పి . శ్రీలత వారికి అర్థమయ్యే విధంగా వివరించి జంక్ ఫుడ్ కి దూరంగావుంటూ ఇంట్లోనే తయారు చేసుకున్న స్నాక్స్ తీసుకోవాలి ( బిస్కెట్లు కి బదులుగా మిల్లెట్స్ లడ్డు ) మరియు ప్యాకింగ్ చేసిన ఆహార పదార్థాలను ఉపయోగించకూడదు అధిక కొవ్వు చక్కెర ఉప్పు ఉన్నా అల్ట్రా ప్రాసెస్ ఆహారాలను తగ్గించాలి అని ఈ కార్యక్రమంలో వారికి తెలియజేయడం జరిగినది.ఈ కార్యక్రమమునకు (ఐ సి డి ఎస్) ప్రాజెక్ట్ సూపర్వైజర్ పి.శ్రీలత ఏఎన్ఎం, ఆశవర్కర్స్,అంగన్వాడి వర్కర్ సైదమ్మ, గర్భిణీస్త్రీలు, బాలింతలు,తల్లిదండ్రులు, అమ్మమ్మలు నాయనమ్మలు తదితరులుఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
వరంగల్ జిల్లాలో మూడు రోజులు 49 మంది వడదెబ్బకు మృతి....!
వరంగల్: మూడు రోజుల్లో 49 మంది మృతి! భారత్ అవాజ్ న్యూస్: 25 మే రోజున ఉమ్మడి వరంగల్ లో గత...
By Gujile Ramu 2026-05-25 03:25:02 0 175
Telangana
పసివాడి భవిష్యత్తుకు సమాధానం ఎవరు చెబుతారు?
వందల కోట్ల బడ్జెట్.. కొత్త కట్టడాలు.. ఆర్భాటపు ప్రచారాలు.. కట్ చేస్తే, కనీసం వంద రోజులు కూడా...
By Ponnala Srinivasrao 2026-04-03 15:18:46 0 263
Andhra Pradesh
చిన్నారులు వేద సహస్ర సుకృతిలకు వేద ఆశీస్సులు అందజేసిన సుగవాసి ప్రసాద్ బాబు
ఈరోజు రాయచోటి పట్టణం మాసాపేట రెడ్డి వారి పల్లెలో చిన్నారులు వేద సహస్ర సుకృతిలకు కేశఖండన...
By Benguluri Madhubabu 2026-02-26 11:13:25 0 264
Andhra Pradesh
Raj Kasireddy: లిక్కర్ కేసులో ఏ1 రాజ్ కసిరెడ్డి ఆసుపత్రికి తరలింపు.
రిమాండ్ ఖైదీగా ఉన్న రాజ్ కసిరెడ్డికి అస్వస్థత విజయవాడ జీజీహెచ్ కు తరలింపు వైద్య పరీక్షలు...
By Pagadala Venkateswar 2026-01-21 14:52:35 0 196
Telangana
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుధాకర్ రెడ్డి గారి ఆరోగ్య పరిస్థితి మరో 48 గంటల దాటాకే చెప్తామన్న డాక్టర్లు...
భారత్ అవాజ్ న్యూస్:-27 జూలై రోజున వరంగల్ జిల్లా నర్సంపేట్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి...
By Gujile Ramu 2026-07-27 01:12:38 0 179
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com