పుంగనూరు: కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ అధికారిగా యశ్వంత్

0
136

అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని కోనేటి వద్ద ఉన్న టిటిడి ఆధ్వర్యంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో ఏ. శరత్ శనివారం నూతన ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఇక్కడ విధులు నిర్వహించిన ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి తిరుపతి జేఈఓ కార్యాలయానికి సీసీగా బదిలీ అయ్యారు. నూతన ఇన్స్పెక్టర్ ఏ. శరత్ మాట్లాడుతూ, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఈగల్ విభాగం చీఫ్, సైబర్ క్రైమ్ ఐజీ శ్రీ ఆకే రవికృష్ణ గారు మర్యాదపూర్వకంగా కలిశారు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఈగల్...
By Chennaiah Kati 2026-07-05 14:22:03 0 154
Telangana
మంచిర్యాల్ : కెసిఆర్ ఉద్యమ ఫలితమే తెలంగాణ
బిఆర్ఎస్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి...
By Bonagiri RaviShankar 2026-06-03 04:09:49 0 187
Andhra Pradesh
Chandrababu Naidu: 2027 కల్లా బెంగళూరు-విజయవాడ ఎకనామిక్ కారిడార్ పూర్తి కావాలి: సీఎం చంద్రబాబు ఆదేశం.
2029 నాటికి రూ.1.4 లక్షల కోట్ల ఎన్‌హెచ్ పనులు పూర్తి చేయాలని లక్ష్యం   ప్రధాన...
By Pagadala Venkateswar 2026-01-30 05:55:17 0 377
Andhra Pradesh
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో వైకుంఠం...
By Pagadala Venkateswar 2026-08-12 05:34:42 0 94
Andhra Pradesh
అంగన్వాడీ కేంద్రాల్లో శ్రీకృష్ణాష్టమి
బొబ్బిలి పట్టణంలోని అంగన్వాడీ కేంద్రాల్లో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా...
By Boiena Rajesh 2026-09-04 11:30:40 0 69
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com