ప్లాస్టిక్ నిషేదించాలి పకృతిని కాపాడాలి - చీరాల ఎమ్మెల్యే కొండయ్య

0
271

నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణాంధ్ర విజన్ 2047" కార్యక్రమంలో భాగంగా నేడు చీరాల పట్టణంలోని నెహ్రూ కూరగాయల మార్కెట్ నందు మానవహారం నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ఆర్డిఓ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్,కూటమి నాయకులు పాల్గొన్నారు.ప్లాస్టిక్‌ను నిషేధించి, పర్యావరణాన్ని కాపాడుకుందాంపర్యావరణాన్ని కలుషితం చేసే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలనీ, ఒక్కసారి ఉపయోగించి పారేస్తున్న ప్లాస్టిక్ వస్తువులు ఏళ్ల పాటు ప్రకృతిలో కరుగకుండా ఉండి, మానవజాతికి, వన్యప్రాణులకు,సముద్ర జీవరాశికి ముప్పుగా మారుతున్నాయని,ఈ విషయంలో ప్రతీ ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని,మన చుట్టూ ఉండే పరిసరాలను శుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య సూచించారు.మనం తీసుకునే చర్యలు రేపటి తరాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని గుర్తించి, పరిశుభ్రతపై మనం చూపే శ్రద్ధ వారికి మంచి జీవన వాతావరణాన్ని అందించడంలో కీలకమవుతుందన్నారు.

Search
Categories
Read More
BMA
Ed-Tech Scrutiny: Media Exposing Education Scams
Following the collapse of major online education platforms, the Indian press has aggressively...
By JoinBMA 2026-08-21 09:16:50 0 113
Andhra Pradesh
నారాయణ పాఠశాలలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.
స్థానిక మదనపల్లి పట్టణంలోని నారాయణ పాఠశాలలో జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకలు అంగరంగ వైభవంగా...
By Pagadala Venkateswar 2026-01-26 11:58:49 0 210
Haryana
Tragic Death of 4-Year-Old in Ambala Borewell Accident
In a heartbreaking turn of events, four-year-old Nirvair Singh tragically lost his life after...
By Lokeshwari Panthadi 2026-07-01 09:07:37 0 118
Telangana
కొండల్ రెడ్డి సంపాదించుకోవద్దా? కాంగ్రెస్ ఎంపీ చామల
‎రూ. 135 కోట్ల భూస్కాం విషయంలో రేవంత్ సోదరుడికి కాంగ్రెస్ ఎంపీ చామల మద్దతు ‎కొండల్...
By Ponnala Srinivasrao 2026-08-13 01:30:01 0 212
Telangana
Strict Action for Violation of Election Code: District SP Smt. Sneha Mehra, IPS*
In view of the Municipal Elections in the four municipalities of Vikarabad District, the District...
By Terli Ashok 2026-01-31 05:16:24 0 572
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com