జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్.
Posted 2026-04-18 03:57:38
0
137
మదనపల్లెలో శుక్రవారం జరిగిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. జలధార – జలహారతి పనులను పక్కా ప్రణాళికతో, నాణ్యతగా పూర్తి చేయాలని, చెరువులు, వాగులు, కాలువల నీటి ప్రవాహ మార్గాలను పునరుద్ధరించి ఒక చెరువు నిండితే మరొక చెరువుకు నీరు చేరేలా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. పూడికతీత, కాలువల శుభ్రత, ఆక్రమణల తొలగింపును వేగవంతం చేయాలని, నరేగా కార్మికులను వినియోగించాలని, రైతులకు సూక్ష్మ సేద్యం, ఉద్యాన సాగుపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
డోన్ నియోజకవర్గం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన
*For Scrolls...*
నంద్యాల జిల్లా
* డోన్ నియోజకవర్గం, కొత్తబురుజులో ముఖ్యమంత్రి...
Chandigarh Set to Become India’s First Slum-Free City
Chandigarh Set to Become India’s First Slum-Free City
Chandigarh is on the verge of...
గంజాయి విక్రయిస్తుల ముగ్గుల అరెస్ట్
మదనపల్లి రూరల్ సర్కిల్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు....
మార్కస్ మసీదు సెంటర్ వద్ద స్పీడ్ బ్రేకర్ ఏర్పాటుకు విన్నతి..
మార్కస్ మసీదు సెంటర్ వద్ద స్పీడ్ బ్రేకర్ ఏర్పాటుకు విన్నతి
చీరాల: చీరాల పట్టణంలోని మార్కస్...
పుంగునూరు:పుంగనూరులో ఫుడ్ సేఫ్టీ అధికారి పరిశీలన
పుంగనూరు పట్టణంలో బుధవారం మధ్యాహ్న భోజనంలో బల్లి పడిన ఘటనపై ఫుడ్ ఇన్స్పెక్టర్ గురు లక్ష్మి...