పుంగునూరు నియోజకవర్గ అధ్యక్షులుగా వరద రెడ్డి

0
130

పుంగనూరు నియోజకవర్గ వైయస్సార్సీపి ఉద్యోగుల మరియు పెన్షనర్ల విభాగం అధ్యక్షుడిగా వరద రెడ్డి నియమితులయ్యారు. గురువారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందినట్లు ఆయన తెలిపారు. తనపై నమ్మకంతో ఈ పదవిని అప్పగించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లి ఉద్యోగ, పెన్షనర్లకు న్యాయం చేస్తానని వరద రెడ్డి పేర్కొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
Vijayasai Reddy: ముగిసిన విజయసాయిరెడ్డి ఈడీ విచారణ.
ఏపీ మద్యం స్కామ్ కేసులో విజయసాయి రెడ్డి ఈడీ విచారణ హైదరాబాద్‌లో దాదాపు 7 గంటల పాటు సాగిన...
By Pagadala Venkateswar 2026-01-22 15:02:17 0 196
Andhra Pradesh
వరసగా మ హిళా దినోత్సవము లు
రెండో రోజు కొనసాగు తున్న మహిళా దినోత్సవం భాగంగా విశాఖ కలెక్టరేట్‌లో రెవిన్యూ భవన్ ప్రాంగణంలో...
By Mobbu Venkatramana 2026-03-07 12:12:09 0 474
Andhra Pradesh
నిమ్మనపల్లి: ఆస్తిలో వాటా అడిగిన అక్కపై తమ్ముడు కర్రతో దాడి.
ఆస్తిలో వాటా అడిగినందుకు అక్కపై తమ్ముడు కర్రతో దాడి చేసిన ఘటన బుధవారం నిమ్మనపల్లిలో చోటు...
By Pagadala Venkateswar 2026-01-29 07:44:54 0 209
SURAKSHA
Sachin Yadav IPS: Inspiring Modern Policing Leadership
AGMUT cadre officer Sachin Yadav has emerged as a dynamic young IPS leader known for disciplined...
By Lokeshwari Panthadi 2026-07-27 12:38:38 0 340
Andhra Pradesh
క్రమశిక్షణ గల పార్టీ టిడిపి అని నిరూపితమైంది ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
*క్రమశిక్షణ గల పార్టీ టీడీపీ అని నిరూపితమైంది* *హైబ్రీడ్‌ మహానాడును విజయవంతం చేసిన...
By Rajini Kumari 2026-05-30 12:06:07 0 164
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com