#suryapet news

0
657

 సూర్యాపేట జిల్లాలోని ఒక చిన్నా గ్రామం లోని సర్పంచి అదేవిధంగా ఉప సర్పంచ్ గారు తీసుకున్న నిర్ణయం విలేజ్ లో గ్రామ ప్రజలు కానీ బయట వ్యక్తులు కానీ హెల్మెట్ తప్పనిసరిగా తలకు ధరించాలని తలకు ధరించకుండా విలేజ్ లోపలకి వచ్చేదే లేదని తెలియజేశారు. గ్రామవాసులు కూడా దీనికి అంగీకరించారు ఇది ఎక్కడో కాదండి తుంగతుర్తి నియోజకవర్గంలోని కుంచమర్తి అనే గ్రామం లో ఈ నిర్ణయం. ఒక ఫ్యామిలీలోనీ పెద్ద పోతే ఆ ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడుతుంది కావున శని కావేశంతో తీసుకున్న నిర్ణయాలు పిల్లల భవిష్యత్తుకి ముప్పుగా మారుతుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ గ్రామంలోని పెద్దలు అధికారులు ఆ గ్రామంలోని ప్రజలు ఈ యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉంటామని భారత్ ఆవాజ్ ఛానెల్ తరువాత వాగ్దానం చేశారు. మంచి పనులకూ భారత్ ఆవాజ్ ముందే ఉంటుంది అని మరొక్కసారి రుజువైంది 

Search
Categories
Read More
Gujarat
Gujarat Tourism & Culture Boosts Heritage and Global Appeal
Gujarat is rapidly emerging as a major tourism and cultural hub of India, blending heritage,...
By Fathima Safa 2026-06-29 12:36:00 0 148
Andhra Pradesh
Chandrababu Naidu: వైసీపీ హయాంలో చేసిన పనులకు బిల్లులు మేమే చెల్లిస్తాం: సీఎం చంద్రబాబు.
ప్రతి ఎకరాకు నీరందించడమే లక్ష్యమని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు సాగునీటి సంఘాలు చేపట్టే పనులకు...
By Pagadala Venkateswar 2026-02-06 04:55:41 0 214
Andhra Pradesh
రిటైర్డ్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ తీపికబురు.. ఒక్కరోజే రూ.2,950 కోట్లు విడుదల.
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు భారీ ఊరట కల్పించింది. ఎన్నో...
By Pagadala Venkateswar 2026-04-10 06:02:53 0 140
Bihar
Bihar Monsoon Update: Active Rains Fuel Agriculture
The southwest monsoon is making significant strides across Bihar, bringing much-needed relief and...
By Lokeshwari Panthadi 2026-07-02 04:07:04 0 218
SURAKSHA
.. మాదకద్రవ్యాల రహిత ఆంధ్రప్రదేశ్ కోసం పోరాటం
మాదకద్రవ్యాలు సమాజానికి పట్టిన చీడ పురుగులు. ఇవి యువత భవిష్యత్తును నాశనం చేయడమే కాకుండా,...
By Kalaga Sailaja 2026-06-26 09:33:07 0 75
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com