ఇంటర్ ఫలితాల్లో మదనపల్లె ప్రభుత్వ కళాశాల విద్యార్థినుల సత్తా.
Posted 2026-04-16 03:18:34
0
164
మదనపల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఎంపీసీ విభాగంలో సమ్రీన్ 980, బి. రోహిణి 976 మార్కులు సాధించగా, బైపీసీలో సోఫియా ఫిరడోస్ 962, నిహారిక 941 మార్కులు పొందారు. సీఈసీలో రమాదేవి 896, శారదా 884, హెచ్ఈసీలో నాగమణి 958 మార్కులతో మెరిశారు. కళాశాల మొత్తం 80% ఉత్తీర్ణత సాధించడం విశేషం. ప్రిన్సిపాల్, అధ్యాపకులు విద్యార్థులను అభినందించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కార్మికులకు జీతాలు పెంచలేని ప్రభుత్వానికి సంబరాలెందుకు?: CITU.
కార్మికులకు కనీస వేతనాలు పెంచలేని ప్రభుత్వానికి విజయోత్సవాలు నిర్వహించే హక్కు లేదని సీఐటీయూ...
యూసుఫ్ నగర్ స్మశానవాటిక అభివృద్ధి, ఉర్దూ మెడికల్ స్కూల్ ఏర్పాటుపై మంత్రిని కలిసిన ఎమ్మెల్యే మాధవరం
హైదరాబాద్, జూన్ 19: భారత్ ఆవాజ్ ప్రతినిధి,
అల్లాపూర్ డివిజన్ పరిధిలోని యూసుఫ్ నగర్ ముస్లిం...
ప్రజల సమస్యల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ‘మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు
ప్రజల సమస్యల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ‘మీ కోసం’ కార్యక్రమాన్ని...
Haryana Promotes Tourism and Heritage Conservation
Haryana is enhancing its tourism sector by preserving its rich cultural heritage while improving...
Delhi IGI Airport Security Earns Elite Global Renewal (55 characters)
The Central Industrial Security Force (CISF) has officially renewed its prestigious ISO 9001:2015...