ఎన్నారై టిడిపి కువైట్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
Posted 2026-04-15 06:24:31
0
225
ఎన్నారై టిడిపి కువైట్ ఆధ్వర్యంలో గల్ఫ్ కౌన్సిలర్ శ్రీ వెంకట్ కోడూరి గారి ఆధ్వర్యంలో పసుపులేటి బ్రహ్మయ్య సేవా సమితి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మనవిజనరి లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఏప్రిల్ 17వ తేదీ అధన్ హాస్పిటల్ నందు మహా రక్తదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము కావున మన తెలుగుదేశం కార్యకర్తలు అలాగే మన కూటమి కార్యకర్తలు ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ ఎన్నారై పసుపులేటి బ్రహ్మయ్య సేవా సమితి అధ్యక్షులు నేటి పిచ్చోళ్ళ రవిశేఖర్ గారు ఆహ్వానం తెలిపారు ఈ కార్యక్రమంలో కువైట్ లో ఉన్న మన తెలుగు వారందరూ పాల్గొని విజయవంతం చేయాలని రవి శేఖర్ పిలుపునిచ్చారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Title New Govt Rules: Stricter Oversight for Outsourced Hiring
The Himachal Pradesh government has implemented a rigorous new policy regarding outsourced...
Punjab Braces for Monsoon with High-Tech Finnish Fleet
Following the successful fortification of critical riverbanks and flood infrastructure,...
మైనర్ బాలిక గర్భం వెనుక గురువు? కేసు నమోదు.
మదనపల్లెలో 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక ప్రసవించిన ఘటనలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. గురువారం...
తల్లిదండ్రులారా మీ పిల్లలు జాగ్రత్త
✍️......*తల్లిదండ్రులారా....* *మీ పిల్లలు జాగ్రత్త*
...
Corridors of Power: Restricting Parliament Press Passes
Indian journalists are experiencing a severe, unprecedented restriction in access to the...