ఎమ్మిగనూరు ఎన్టీఆర్ ఫ్యాన్ ప్రెసిడెంట్ రంగస్వామి చౌదరి ఆధ్వర్యంలో
Posted 2026-04-14 10:51:52
0
200
అభిమాన నటుడు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ 43వ జన్మదిన సందర్భంగా 43 సెంటర్లలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఎమ్మిగనూరు లో ఏడవ డొనేషన్ రక్తదానం శిబిరం లో 50 మంది బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో స్టేట్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కన్వీనర్ K. M. ముజీబ్. రంగస్వామి చౌదరి మరియు నందిపాటి మురళి.కేతారి విజయ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం ఎన్టీఆర్ సేవాసమితి ఎమ్మిగనూరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ రంగస్వామి చౌదరి గారు వైస్ ప్రెసిడెంట్ రఫిక్. ఫ్యాన్స్ పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు గంగమ్మకు ఘనంగా అభిషేకం, మహిళల హారతులు
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని బెస్తవీధిలోగల శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయంలో మంగళవారం ప్రత్యేక...
Parliament’s Both Houses Adjourned Amid Uproar
New Delhi: The proceedings of both the Lok Sabha and Rajya Sabha were adjourned today following...
The Off-Grid Syllabus: Training Future Journalists
Recognizing the increasing frequency of state-mandated internet blackouts, journalism schools are...
కమర్షియల్ సిలిండర్ ధర పెంపు
కొత్త సంవత్సరం లో ఆయిల్ కంపెనీలు ఎల్.పి. జి సిలిండర్లు రెట్లు ను పెంచాయి 19కేజిల కమర్షియల్...
Education Reforms and Digital Learning in Tamil Nadu
Tamil Nadu is enhancing its education system through reforms focused on quality learning, digital...