ఎమ్మిగనూరు పట్టణం లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది.

0
187

భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఎమ్మిగనూరు పట్టణంలో ఘనంగా నివాళులర్పణ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. 

ఈ మహోత్సవాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ *ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు మరియు రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని స్థానిక ఎంపీడీవో కార్యాలయం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీగా ప్రదర్శన నిర్వహించారు. ర్యాలీ మొత్తం అంబేద్కర్ గారి జయజయధ్వానాలతో మార్మోగి, ఆయన ఆలోచనలు మరియు ఆశయాలను గుర్తుచేసే విధంగా సాగింది. అనంతరం అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు అర్పించి ఘన నివాళులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మధుర వాడ లో శక్తి క్యాంప్
విశాఖ రూరల్ మధురవాడ శ్రీకృష్ణ గ్రామర్ హై స్కూల్ లో రాష్ట్ర అదే శాలు మేరకు ఐ టీ సెజ్ టీం క్యాంపు ఏ...
By Mobbu Venkatramana 2026-01-28 11:55:26 0 544
Andhra Pradesh
మదనపల్లి: పసిపాప మృతదేహం కలకలం.
మదనపల్లె నియోజకవర్గంలో విషాదం నెలకొంది. రామసముద్రం మండలం ఎలకపల్లి సమీపంలోని చెరువు వద్ద గుర్తు...
By Pagadala Venkateswar 2026-04-30 04:22:19 0 136
Andhra Pradesh
మదనపల్లి: ప్రజా సమస్యలను నాణ్యతగా పరిష్కరించాలి.
మదనపల్లి కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్...
By Pagadala Venkateswar 2026-06-16 04:27:01 0 85
Health & Fitness
Global Health Agencies Monitor Hantavirus Outbreak
Public health agencies are tightly monitoring a rare orthohantavirus cluster linked to a South...
By Dunna Jessicaruth 2026-05-19 07:00:31 0 121
Andhra Pradesh
కదిరి 17వ వార్డులో రూ.7.50 లక్షలతో రోడ్డు అభివృద్ధి
కదిరి: పట్టణంలోని 17వ వార్డు గజ్జలరెడ్డిపల్లిలో రూ.7.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ...
By Vinod Kumar 2026-09-11 10:22:58 0 175
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com