'అంబేద్కర్ ఆశయాలకు నేతల కృతజ్ఞత నివాళి.|

0
375

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మహానేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి  ఘనంగా నివాళులు అర్పించారు. కొత్తబస్తీ సర్కిల్ మరియు ఓల్డ్ ఆల్వాల్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి  పాల్గొని అంబేద్కర్  ఆశయాలను గుర్తు చేశారు. సమాజంలో సమానత్వం, న్యాయం సాధనకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ గారి సిద్ధాంతాలను కొనసాగించాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు.

#sidhumaroju

Alwal 

Search
Categories
Read More
BMA
Tripura Media Targeted by Non-State Actors
Tripura consistently ranks among the highest in the country for physical attacks on journalists...
By JoinBMA 2026-08-19 08:57:06 0 82
Telangana
అక్రమ బియ్యం దందాకు బ్రేక్.. పీడీ చట్టంతో చెక్.|
● పలుమార్లు కేసులు నమోదైన వ్యక్తిపై నిర్బంధ ఉత్తర్వులు ● అల్వాల్ పోలీసుల చర్యలు.. చర్లపల్లి...
By Sidhu Maroju 2026-07-22 15:02:41 0 118
Andhra Pradesh
తిరుమలనే కేంద్రంగా చేసుకుని మరోసారి హిందువుల సెంటిమెంటుతో జగన్ ఆడుకున్నాడు
తిరుమలనే కేంద్రంగా చేసుకుని మరోసారి హిందువుల సెంటిమెంటుతో జగన్ ఆడుకున్నాడు. అయితే జగన్ కుట్రను...
By SivaNagendra Annapareddy 2026-01-10 12:59:18 0 676
Telangana
గిరివర్ధన్ రెడ్డికి మల్కాజిగిరి బీజేపీ పగ్గాలు.|
● మల్కాజిగిరి అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా గిరివర్ధన్ రెడ్డి ప్రమాణస్వీకారం ● మోదీ...
By Sidhu Maroju 2026-08-30 11:45:21 0 113
SURAKSHA
S. Syamsundar IPS: Leading Kerala with Courage and Vision
S. Syamsundar, IPS – A Legacy of Integrity, Leadership, and Service The...
By Fathima Safa 2026-07-10 10:45:34 0 150
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com