ఏపీలో నేడు 51 మండలాల్లో తీవ్రవాడగలరు

0
180

*ఏపీలో నేడు 51 మండలాల్లో తీవ్ర వడగాలులు* 

 

అమరావతి :

 

ఏపీలో ఎండల తీవ్రత పెరుగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. నేడు 51 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 49 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు. ఆదివారం కడప జిల్లా పొట్టిపాడులో అత్యధికంగా 43.8°C ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు ఎండలో బయటకు రావద్దని అధికారులు సూచించారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్: హత్య రాజకీయలను సహించం.రురల్ ఎమ్మెల్యే
కాంగ్రేస్ సినియార్ నాయకడు,మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి హత్య వార్త తనాను తివ్రంగ కలిచి వేశిందనీ గ్రామీణ...
By Sadaq Sadaq 2026-03-12 18:01:28 0 230
Andhra Pradesh
పుంగనూరు: ప్రత్యేక పుష్పాలతో నూర్షావలి బాబా "దర్గా"
పుంగనూరు పట్టణంలోని సయ్యద్ నూర్షా పల్లి బాబా దర్గాలో శనివారం రాత్రి రెండో రోజు ఉరుసు మహోత్సవాలు...
By Kothuru Murali 2026-05-11 05:37:16 0 137
Telangana
శ్రీ రాజరాజేశ్వరి లలితా సత్సంగ్ నూతన క్యాలెండర్- ఆవిష్కరించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  శ్రీ రాజరాజేశ్వరీ లలితా సత్సంగ్ కమిటీ ఆధ్వర్యంలో తయారు...
By Sidhu Maroju 2025-12-24 10:55:44 0 239
Health & Fitness
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి.. మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు.. ఎలా అంటే?
ఒక వ్యక్తి ఎలాంటి వాడో తెలుసుకోవాలంటే.. అతనితో మాట్టాడటమో, లేదా కాసేపు సమయం గడపడమో చేయాలి.....
By SivaNagendra Annapareddy 2025-12-24 06:42:13 0 321
Telangana
ఫాదర్ బాలయ్య నగర్ ల్లో కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో ఆందోళన
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా :అల్వాల్ సర్కిల్ పరిధిలోని ఫాదర్ బాలయ్య నగర్‌లో ఉన్న...
By Sidhu Maroju 2025-08-21 15:47:41 0 667
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com