గుడిసెవారిపల్లెలో బైక్ దగ్ధం : ఉద్రిక్తత.
Posted 2026-04-13 05:42:03
0
175
మదనపల్లె మండలం గుడిసివారి పల్లెలో ఆదివారం రెండు వర్గాల మధ్య వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పరస్పర దాడుల నేపథ్యంలో ప్రత్యర్థి వర్గానికి చెందిన ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టడంతో బైక్‌లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళన నెలకొంది. సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మహానాడులో కట్టా దొరస్వామి నాయుడు: పార్టీ బలోపేతంపై పిలుపు.
మొలకలచెరువులోని KGN ఫంక్షన్ హాల్లో బుధవారం మహానాడు మొదటి రోజు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ...
పుంగనూరు: పుంగనూరులో ఘనంగా ఓటర్ల దినోత్సవం.
అన్నమయ్య జిల్లా, పుంగనూరులో రెవిన్యూ శాఖ అధికారులు ఆదివారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా...
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో విషాద ఘటన
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో గురువారం...
సైబర్ మోసాల నివారణకు ఏపీ పోలీసుల ప్రత్యేక అవగాహన సదస్సు
పెరుగుతున్న సైబర్ నేరాల దృష్ట్యా, ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిన్న పలు ప్రాంతాల్లో ప్రత్యేక...
మురుగునీటి సమస్యపై మాజీ కార్పొరేటర్ పరిశీలన.|
"ఫిర్యాదు అందడంతో క్షేత్రస్థాయిలో తనిఖీ"
మేడ్చల్ మల్కాజిగిరి: అల్వాల్ కార్పొరేషన్...