Singer Asha bhosle expired

0
184

ప్రముఖ నేపథ్య గాయని, జాతీయ అవార్డు గ్రహీత, పద్మవిభూషణ్ శ్రీమతి ఆశా భోంస్లే గారి మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. భారతీయ సంగీత ప్రపంచంలో స్వర్ణయుగాన్ని సృష్టించిన ఆశా భోంస్లే గారి మృతి దేశానికి తీరని లోటని పేర్కొన్నారు.

 

దశాబ్దాల పాటు అనేక భాషల్లో తన అసమాన గాత్ర మాధుర్యంతో, అపూర్వమైన బహుముఖ ప్రజ్ఞతో భారతీయ సంగీత రంగాన్ని సమృద్ధిగా చేసిన ఆశా భోంస్లే గారి సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి గారు కొనియాడారు. ఆశా భోంస్లే గారు సృష్టించిన కళా వారసత్వం, స్వర మాధుర్యం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తూనే ఉంటాయని తెలిపారు.

 

ఆశా భోంస్లే గారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రేమికులకు ముఖ్యమంత్రి గారు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ సంతాపాన్ని వ్యక్తంచేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు నియోజకవర్గంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం.
పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి....
By Kothuru Murali 2026-01-26 07:07:12 0 263
BMA
Press Clubs Raided Over Activist Links
Press institutions are increasingly under scrutiny by federal authorities. National...
By JoinBMA 2026-08-19 09:02:30 0 66
Andhra Pradesh
మదనపల్లి: ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు.
ఆదివారం మదనపల్లి కలెక్టరేట్‌లో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని...
By Pagadala Venkateswar 2026-04-06 04:27:47 0 207
Goa
New Governor Appointed for Goa: Political Upset from NDA
In a rare political move by the NDA, Pusapati Ashok Gajapathi Raju, a veteran from the Telugu...
By Bharat Aawaz 2025-07-17 06:24:38 0 2K
Telangana
కడెం : 'మహాత్మా గాంధీ పేరుతోనే కొనసాగించాలి'
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చడాన్ని వ్యతిరేకిస్తూ కడెం...
By Mittapelli Saketh 2026-02-03 06:18:32 0 547
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com