పేద కుటుంబం నుండి సివిల్ జడ్జి గ ఎంపికైన ఏకరి లిఖిత ని అభినందించిన మేయర్ దర్ని మధుకర్

0
240

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 08 వ డివిజన్ అరుణక్క నగర్ కు చెందిన ఏకారి లిఖిత  జూనియర్ సివిల్ జడ్జ్ గా ఎంపికైన సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్  లిఖితను మరియు వారి తల్లితండ్రులను సన్మానించి ఆమెను అభినందించరు .నిరుపేద కుటుంబం నుండి వచ్చినప్పటికీ ,తల్లి తండ్రుల ప్రోత్సాహంతో మొక్కవోని దీక్షతో ఈ రోజు జూనియర్ సివిల్ జడ్జ్ గా ఎంపికవటం పట్ల మేయర్ హర్షం వ్యక్తం చేశారు, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానంలో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మేయర్ తో పాటు 8 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అట్కపురం సతీష్, నరిగె నరేష్, బీమిని రాజేష్ మూట విజయ్,మూట శేఖర్ స్థానికులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె టమాటా మార్కెట్‌లో ధరలు ఘోరంగా పడిపోయాయి.
మదనపల్లి: టమాటా ధరలు భారీగా పడిపోయాయి. మదనపల్లె మార్కెట్లో 10 కేజీల గ్రేడ్-2 టమాటాల బాక్స్ రూ.70...
By Pagadala Venkateswar 2026-07-27 13:28:45 0 84
Andhra Pradesh
అధికారులను అభినందించిన అన్నమయ్య జిల్లా ఎస్పీ.
పదేళ్ల క్రితం నాటి హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు: అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ...
By Pagadala Venkateswar 2026-01-23 06:07:59 0 188
Andhra Pradesh
పాఠశాల డైనింగ్ హాల్‌కు రూ.3 లక్షల విరాళం
అన్నమయ్య జిల్లా పాపేపల్లి పంచాయతీ గుడిపివారిపల్లి ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి ఎన్నారై రాజా రెడ్డి...
By Pagadala Venkateswar 2026-07-08 11:22:53 0 107
Andhra Pradesh
పుంగనూరు: అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఎఫ్ఓ
పుంగనూరు పట్టణంలోని భగత్ సింగ్ కాలనీలో సోమవారం పెట్రోల్ బంక్ సిబ్బందికి స్టేషన్ ఫైర్ ఆఫీసర్...
By Kothuru Murali 2026-03-17 06:58:53 0 208
Meghalaya
Banks Closed in Meghalaya on July 17 for U Tirot Sing’s Death Anniversary
On July 17, 2025, banks across Meghalaya—including SBI branches—remained closed to...
By Bharat Aawaz 2025-07-17 07:00:50 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com