మంచిర్యాల 27 వ డివిజన్ లో పర్యటించిన మేయర్ దర్ని మధుకర్

0
219

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 27 వ డివిజన్ కార్పొరేటర్ కొండ్ర రాజేశ్వరి లింగయ్య  మరియు డివిజన్ ప్రజల ఆహ్వానం మేరకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ ఈ రోజు 27 వ డివిజన్ లో పర్యటించరు .ఈ సందర్భంగా 27 వ డివిజన్ ప్రజలు మేయర్ మరియు కార్పొరేటర్స్ ని శాలువా తో సన్మానించరు .ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ 27 వ డివిజన్ లో నెలకొన్న సమస్యలు,అభివృద్ధికి కావలసిన సౌకర్యాలను, మంచిర్యాల్ గౌరవ శాసన సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని మేయర్  హామీ ఇచ్చారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Madanapalle: మదనపల్లెలో వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం 32వ వార్డు అధ్యక్షుడు మండిపల్లి మధుసూదన్ రెడ్డి ప్రత్యేకంగా క్రేన్ సౌకర్యం ఏర్పాటు చేసి భక్తులకు సేవలందించారు.
మదనపల్లె: ఎమ్మెల్యే షాజహాన్ భాష ఆదేశాల మేరకు 32వ వార్డు అధ్యక్షులు మండిపల్లి (జేసీబీ) మధుసూదన్...
By Pagadala Venkateswar 2026-09-17 05:07:44 0 61
Andhra Pradesh
Chandrababu Naidu: పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ను మించిన గమ్యస్థానం లేదు: దావోస్‌లో సీఎం చంద్రబాబు.
  Chandrababu Naidu: పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ను మించిన గమ్యస్థానం లేదు:...
By Pagadala Venkateswar 2026-01-21 06:32:56 0 231
Telangana
కాట్రియాల-పర్వతపూర్ రోడ్డు కంకరమయం
రామాయంపేట మండలం కాట్రియాల గ్రామం నుంచి పర్వతాపూర్ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా...
By Katiyala JeevanRaj 2026-03-14 10:00:20 0 571
Telangana
ఆసిఫాబాద్ జ్యోతిబాఫులే పాఠశాలను సందర్శించిన మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఇరుకుల మంగ
ఆసిఫాబాద్, జూలై 02: కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జ్యోతిబాఫులే గురుకుల పాఠశాలను...
By Chunarkar Jagadeesh 2026-07-02 14:38:21 0 274
Meghalaya
Youth Empowerment: Skillerate 2026 Takes Center Stage
Meghalaya is doubling down on its youth-led economy with the nationwide rollout of the Skillerate...
By Dunna Jessicaruth 2026-05-15 10:59:35 0 160
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com