మదనపల్లి: పిల్లల ఆరోగ్యమే భవిష్యత్తు బలం: కలెక్టర్.
Posted 2026-04-11 06:16:07
0
157
మదనపల్లి జిల్లాలో 8వ పోషణ పక్వాడ కార్యక్రమాల ద్వారా పౌష్టికాహారంపై విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ సూచించారు. ఈనెల 23 వరకు అంగన్వాడీ కేంద్రాలు, పంచాయితీల ద్వారా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. పిల్లల జననం నుంచి రెండు సంవత్సరాల లోపు 1000 రోజులు కీలకమని, ఈ దశలో సరైన పోషకాహారం అవసరమని, పౌష్టికాహారం లోపం పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని తెలిపారు. జంక్ ఫుడ్, అధిక ఉప్పు-నూనె వినియోగం హానికరమని హెచ్చరించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
దేవరాఫసల్వాడ్ నూతన సర్పంచ్ గ ప్రమాణ స్వీకారం
భారత్ ఆవాజ్: దేవరఫసలవాడలో కొలువుదీరిన నూతన పాలకవర్గం.. సర్పంచ్‌గా డాక్టర్ కూర రాజు ప్రమాణ...
Shri Satinder Pal Singh, IPS: Guardian of Justice
A distinguished 1995-batch IPS officer of the Himachal Pradesh cadre whose exemplary leadership,...
MP Police Digitize Case Workflows via e-Vivechana & nStep
The Madhya Pradesh Police are successfully modernizing law enforcement operations by...
బాచుపల్లి పిఎస్ పరిధిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
బాచుపల్లి పియస్ పరిదిలోని డా..రెడ్డీస్ ల్యాబ్ వద్ద దారుణం.
బాచుపల్లి లోని డా.రెడ్డీస్ ల్యాబ్...
వివేకా హత్య కేసులో ఈడీ ఎంట్రీ: రూ. 40 కోట్ల డీల్‌పై అప్రూవర్ దస్తగిరి విచారణ.
దర్యాప్తును వేగవంతం చేసిన ఈడీ
గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి తదితరుల మధ్య రూ.40 కోట్ల డీల్...