ఇండ్ల గణనలో నిర్లక్ష్యం వద్దు

0
187

బొబ్బిలి మున్సిపాలిటీలోని గొల్లపల్లి శ్రీవేణుగోపాల మున్సిపల్ పాఠశాలలో గురువారం 16వ జనగణన మొదటి విడత హౌస్హోల్డ్ గుర్తింపుపై ఎన్యూమరేటర్లకు,పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది,సూపర్ వైజర్లకు శిక్షణ ఇచ్చారు. గ్రామాలలో ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి ఇండ్ల గణన చేయాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు.ఇండ్ల గణనలో నిర్లక్ష్యం వహించవద్దన్నారు.కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

#Boiena Rajesh

Search
Categories
Read More
Telangana
మదర్స్ డే రోజున వరంగల్ జిల్లాలోని మలుగు రోడ్ జంక్షన్ వద్ద విగ్రహావిష్కరణ
WGL: కొండంత కష్టాన్ని మోసేది.. కొండంత ప్రేమను పంచేది..! భారత్ అవాజ్ న్యూస్: మే 10 రోజున ...
By Gujile Ramu 2026-05-10 09:48:10 0 140
Andhra Pradesh
విశాఖ లో ఐ ఎఫ్ ఆర్
అంతర్జాతీయంగా జరుగు తున్న విశాఖ ఫ్లైట్ రివ్యూ. ప్రపంచంలో అతి ముఖ్య మైన ఆర్థికంగా ఎదుగుతున్న...
By Mobbu Venkatramana 2026-02-16 07:18:51 1 703
Business & Finance
Karnataka’s MSIL Enters Digital Chit-Fund Market
Mysore Sales International Ltd (MSIL) is revamping its ₹500 cr chit-fund operations via a new...
By Bharat Aawaz 2025-06-26 11:45:14 0 2K
Andhra Pradesh
ఆనందంగా హోలీ పండుగ
విశాఖ పట్నం జిల్లా లో నలుమూలలనుంచి ప్రజలు హోలీ పండుగ జరుపుకొన్నారు .వివరాలు కు వెళ్లితే పట్టణం...
By Mobbu Venkatramana 2026-03-03 08:10:38 1 279
Andaman & Nikobar Islands
Andaman Strengthens Water Conservation Initiatives
The Andaman & Nicobar Islands continue to prioritize water resource management in 2026 by...
By Fathima Safa 2026-07-04 12:13:41 0 210
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com