కరీంనగర్ : పోలీస్ శాఖలో రూ 1.40 కోట్ల జీతాల కుంభకోణం..

0
259

కరీంనగర్ జిల్లాలో మరణించిన పోలీసు కానిస్టేబుళ్ల పెర్లతో జీతాలు డ్రా చేస్తున్న భారీ కుంభకోణం కరీంనగర్ కమిషనరేట్ లో వెలుగు చూసింది. పే-సెక్షన్ లో పని చేసిన ఓ ఉద్యోగి ముగ్గురు మృతుల ఐడిలను వాడుతూ, ప్రైవేట్ ఖాతాల ద్వారా 1.40 కోట్ల కాజేశాడు సిపి గౌస్ ఆలం ఆదేశాలతో నిందితుడి పై కేసు నమోదు అయింది. ఈ నిధులు మరలింపు పై టాస్క్  ఫోర్స్ ఏసీబీ  లోతైన  విచారణ జరుగుతుందని సిపి వెల్లడించారు 

Search
Categories
Read More
SURAKSHA
Krishna Teja Mylavarapu, IAS: Leading with Vision and Purpose
The Journey begins "True leadership is not measured by authority but by the positive impact it...
By Fathima Safa 2026-07-15 07:47:23 0 134
Telangana
కనువిందుగా భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణ వేడుక...
భద్రాచలం రామయ్య నిత్య కళ్యాణ వేడుకను సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున...
By Krishna Balina 2026-02-23 21:55:11 0 472
Himachal Pradesh
Healthcare Infrastructure and Public Health Expansion
Himachal Pradesh is enhancing its healthcare system through the expansion of medical...
By Fathima Safa 2026-06-22 11:18:14 0 286
Andhra Pradesh
గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజాదర్బార్
ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రజల కోసం ఈ రోజు అనగా 21-01-26న బుధవారం ఉదయం గుంటూరు తూర్పు...
By John Baji 2026-01-21 10:33:00 0 243
Telangana
నిజామాబాద్
తెలంగాణ భారతీయ జనతా పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి శ్రీ చంద్రశేఖర్  గారికి జన్మదిన...
By Sadaq Sadaq 2026-05-01 09:14:22 0 170
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com