"అత్యవసర సేవలకే అడ్డుగా రోడ్లు… కౌకూర్ పరిస్థితి బహిర్గతం!

0
248

మల్కాజ్ గిరి జిల్లా : మైనంపల్లి హనుమంతరావు సూచనతో, మల్కాజ్గిరి జోన్ జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్, IAS, కౌకూర్‌లోని మోడల్ మార్కెట్–మహిళా మండల్ వద్ద కొనసాగుతున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు.

మహాదేవపూర్, కౌకూర్ ప్రాంతాల్లో రోడ్డు ఆక్రమణలు, ఇరుకైన వీధుల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులు గమనించారు. అత్యవసర సేవలు, స్కూల్ బస్సులు చేరుకోలేని పరిస్థితిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సమస్యలను సామాజిక కార్యకర్త తుడిమెల్ల మల్లికార్జున మైనంపల్లి హనుమంతరావు దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించిన ఆయన కమిషనర్‌ను చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన కమిషనర్ సంచిత్ గంగ్వార్ స్థలాన్ని సందర్శించి, అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సుమారు 300 ఇళ్లకు కీలక మార్గమైన ఈ రహదారిని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్ అధికారులు, గ్రామ పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రతి గడపకు వెళ్లి కూటమి ప్రభుత్వ రెండేళ్ల అభివృద్ధిని ప్రజలకు వివరించాలి: డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
ప్రతి గడపకు వెళ్లి కూటమి ప్రభుత్వ రెండేళ్ల అభివృద్ధిని ప్రజలకు వివరించాలి: డాక్టర్ గొట్టిపాటి...
By Chennaiah Kati 2026-06-17 00:52:02 0 124
Media Academy
Why Journalism Is The Most Important Career Today: Shaping The Future Of Society
Why Journalism Is The Most Important Career Today: Shaping The Future Of Society In...
By Media Academy 2025-04-28 18:13:59 0 2K
Telangana
At a time 5 operations continue 36 hours
ఏకబిగిన 36 గంటలపాటు శ్రమించి పేషంట్‌కు ఒకేసారి అయిదు శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించిన...
By G k Nookala 2026-07-01 14:30:00 0 164
Nagaland
CBI Raids in Nagaland–Tripura–Assam Academic Corruption Case
The CBI launched raids on July 12 in Nagaland (Lumami), Assam (Jorhat), and Tripura (Agartala),...
By Bharat Aawaz 2025-07-17 07:53:56 0 1K
Telangana
TRS ఆవిర్భవించిన 25 ఏళ్ల తర్వాత...
తెలంగాణ గడ్డపై మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకోనుంది. APR 25న కవిత కొత్త పార్టీ పెట్టనున్నారు....
By Veeresh Kumar 2026-03-27 13:01:13 0 813
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com