వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో

0
246

ఎమ్మిగనూరు నియోజకవర్గం వైస్సార్సీపీ సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరిగిన,

ABN ఛానల్, న్యూస్ పత్రిక పై నిరసన కార్యక్రమం మరియు రాధాకృష్ణ దిష్టి బొమ్మ దగ్గం చేసి ఆంధ్రజ్యోతి న్యూస్ పత్రిక ను అగ్గి,మంటల లో వేయడం,తరువాత టౌన్ పోలీస్ స్టేషన్ లో ABN ఛానల్ పై, మీడియా పై,ఎడిటర్ పై కెమెరా మ్యాన్ పై, కేసు నమోదు చేయాలనీ టౌన్ CI, SI గారికి ఫీర్యాదు చేయడం జరిగింది . 

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన రాష్ట్రా కార్యదర్శి ఎర్రకోట జగన్ మెహన్ రెడ్డి గారు, ఎమ్మిగనూరు మండల కన్వీనర్ బసిరెడ్డి గారు మాట్లాడుతూ ABN రాధాకృష్ణ వైసీపీ మహిళలపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండించారు.

 ఒక బాధ్యతాయుత మీడియా అధినేతగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మా నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన "మావిగాన్" కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నందున, దాన్ని ఓర్వలేక ఎల్లో మీడియా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తోందని విమర్శించారు.

అమరావతి రాజధాని పేరుతో కొందరు లాభపడాలని చూస్తున్నారని, ABN రాధాకృష్ణ కూడా అదే ఉద్దేశంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 

అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని ద్వారా కొంతమంది లాభపడేలా చేస్తున్నారని విమర్శించారు.

పచ్చ మీడియా పైశాచిక ఆనందానికి త్వరలోనే ముగింపు పలికే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. 

మహిళలపై చేసిన వ్యాఖ్యలకు పచ్చ మీడియా క్షమాపణ చెప్పేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
బాబాపూర్ అంగన్‌వాడీ కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ సత్రవేని రాజన్న
🎤కొమురం భీం ఆసిఫాబాద్ ఆసిఫాబాద్ న్యూస్  ప్రతినిధి జగదీష్ ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామ...
By Chunarkar Jagadeesh 2026-06-28 06:58:57 0 236
Andhra Pradesh
కడప జిల్లా పర్యటనకు విచ్చేసిన మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన చెమర్తి జగన్మోహన రాజు
    నేడు కడప జిల్లా పర్యటనకు విచ్చేసిన మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారిని...
By Benguluri Madhubabu 2026-07-15 03:16:55 1 348
SURAKSHA
AP Police Conducts Intensive Road Safety and Helmet Awareness Campaign
Officers across districts, including Sri Sathya Sai, are proactively leading road safety drives....
By Kalaga Sailaja 2026-06-30 12:56:14 0 136
Andhra Pradesh
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం ఉదయం 09.00 గంటల నుండి మధ్యాహ్నం 01.00 గంటల వరకు క్రింది కార్యాలయాల్లో నిర్వహించబడుతుందని శ్రీయుత జిల్లా కలెక్టర్ డా ||వి. వినోద్ కుమార్,ఐ.ఏ.ఎస్ గారు తెలియజేసి ఉన్నారు.
రేపు అనగా సోమవారం(29-12-2025)ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంఉదయం 09.00 గంటల నుండి...
By Gadiyapudi Narendra 2025-12-28 16:34:39 0 313
Andhra Pradesh
పెద్దాపురం: సుదముక్యలతో సాక్ష్య కళాఖండాలు
పెద్దాపురం పట్టణానికి చెందిన గృహిణి కొరుకొండ మహాలక్ష్మి సుదముక్యలతో సాక్ష్య కళాఖండాలను తయారు చేసి...
By Ratna Sekhar 2026-02-12 08:22:04 0 459
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com