పుంగనూరులో నిజాయతీ చాటుకున్న ఆటో డ్రైవర్

0
162

పుంగనూరు పట్టణంలోని ప్రైవేట్ బస్టాండులో ఆటో డ్రైవర్ అప్సర్ బాషాకు దొరికిన రూ.21 వేలున్న పర్సును ఆయన వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సీఐ సుబ్బారాయుడుకు అప్పగించారు. పెద్ద అల్సాపురం గ్రామానికి చెందిన జయమ్మ అనే మహిళదిగా గుర్తించిన పర్సును ఆమెను పిలిపించి అందజేశారు. నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్ అప్సర్‌ను సీఐ అభినందించారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
BMA
Bulldozer Tactics: Threatening Media Office Buildings
In 2026, authorities have increasingly adopted "bulldozer tactics" against regional newsrooms....
By JoinBMA 2026-08-21 08:57:43 0 154
Telangana
ఫ్రీ బస్సు పెట్టు.. సీఎం సీటు పట్టు
దక్షిణాది రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. అదే 'మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం'. ఒకప్పుడు...
By Ponnala Srinivasrao 2026-05-05 09:14:36 0 163
Andhra Pradesh
ప్రజా సమస్యలు పరిష్కరించడమే ద్యేయంగా "ప్రజా దర్బార్"..
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడి తెలుగుదేశం పార్టీ...
By BABJI DADALA 2025-12-26 11:29:10 0 417
Telangana
బోయిన్ పల్లి మార్కెట్ ను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
సికింద్రాబాద్ : బోయిన్ పల్లి మార్కెట్ లో నెలకొన్న సమస్యలను స్వయంగా తెలుసుకునే ఉద్దేశంతో...
By Sidhu Maroju 2025-11-28 07:11:17 0 242
SURAKSHA
Tech-Driven Policing: How CCTNS Reforms State Safety
The modern era demands a tech-driven approach to law enforcement, and the effective integration...
By Lokeshwari Panthadi 2026-07-03 10:31:53 0 76
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com