పుంగనూరులో ఆలయ అంగడి గదుల కూల్చివేత, భక్తుల ఆందోళన
Posted 2026-04-09 07:31:58
0
159
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో 30 ఏళ్ల క్రితం దాతలు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి దానం చేసిన మూడు అంగడి గదులను కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రి జేసీబీతో కూల్చివేశారు. ఆలయ కమిటీ ఈ గదుల ఆదాయంతోనే ధూప దీప నైవేద్యాలు నిర్వహించేది. నేలమట్టమైన గదుల వద్దకు చేరుకున్న భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆలయ భూములను కాపాడాలని కోరారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు: గ్రానైట్ లారీలకు రూ 1. 82 లక్షల ఫైన్
చిత్తూరు జిల్లా, రొంపిచర్ల క్రాస్ వద్ద శనివారం అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్న రెండు లారీలను ఎస్సై...
ఎమ్మెల్యే ని కలిసిన ఎస్ వి ఎస్ పవన్ రెసిడెన్సీ ఓనర్స్ అసోసియేషన్ వాసులు
మచ్చ బొల్లారం డివిజన్ ఎస్ వి ఎస్ పవన్ రెసిడెన్సి ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు పవన్...
జలధార 100 రోజుల కార్యాచరణ సమర్థవంతంగా అమలు చేయాలి: కలెక్టర్.
అన్నమయ్య జిల్లాలో జలధార ప్రాజెక్ట్ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని...
Kailash Makwana, IPS: Leading with Courage and Integrity
The Journey Begins
"A police officer's greatest responsibility is to uphold the law while...
నకిలీ పత్రాలు.. అక్రమ రిజిస్ట్రేషన్లు.. రూ.4.11 కోట్ల లోన్ మోసం.|
● 11 మోసపూరిత హౌసింగ్ లోన్ లావాదేవీలు
● కీసర మాజీ సబ్‌రిజిస్ట్రార్ మహమ్మద్ యూసఫ్ రెహమాన్...