బసినికొండలో అగ్ని ప్రమాదం – ఆకాశాన్ని తాకుతున్న మంటలు.
Posted 2026-04-09 04:31:45
0
184
అన్నమయ్య జిల్లా కేంద్రంలోని మదనపల్లి బసినికొండలో బుధవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో కలకలం రేగింది. గాలికి మంటలు వేగంగా వ్యాపించి, ఎండిన చెత్తాచెదారం కారణంగా అగ్ని మరింత విస్తరించింది. కొండ పూర్తిగా దగ్ధమయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని ఆరోపణలు వస్తున్నాయి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అయేషా మీరా తల్లిదండ్రుల వినతి పత్రం
తమ కుమార్తె ఆయేషా మీరా పేరుతో విద్యా సంస్థను నెలకొల్పి డిసెంబర్ 27వ తేదీన సంస్మరణ దినోత్సవం...
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన_ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాము. ఈ సందర్భంగా ప్రజలందరికీ...
మదనపల్లిలో బ్యాంకు ఉద్యోగుల సమ్మె.
మదనపల్లిలో బ్యాంకు యూనియన్ల ఐక్యవేదిక (UFBU) పిలుపు మేరకు మంగళవారం బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో...
Madanapalle: మదనపల్లె ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషాను నాయీ బ్రాహ్మణ నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు.
Madanapalle: మదనపల్లె శాసనసభ్యులు శ్రీ మహమ్మద్ షాజహాన్ బాషాను నాయీ బ్రాహ్మణ నాయకులు శుక్రవారం...
Beyond the Uniform: How Telangana Police Officers Transformed a Remote Village Through Compassion and Social Reform"
The police team stationed in the Mahabubabad district of Telangana has set an inspiring...