స్త్రీ-శక్తి విజయవంతం కావాలంటే బస్సులు, సిబ్బందిని పెంచాలి.
Posted 2026-04-08 05:48:05
0
185
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'స్త్రీ-శక్తి' ఉచిత ప్రయాణ పథకం విజయవంతం కావాలంటే వెంటనే 3000 కొత్త బస్సులు కొనుగోలు చేసి, సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాలని ఎంప్లాయీస్ యూనియన్ (EU) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పలిశెట్టి దామోదరరావు, జి. వి. నరసయ్య డిమాండ్ చేశారు. మంగళవారం మదనపల్లె-1 డిపో ఆవరణలో నిర్వహించిన బహిరంగ సభలో వారు మాట్లాడుతూ, పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగినా, పాత బస్సులు మరియు సిబ్బంది కొరతతో ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనిఖీ అధికారుల తప్పుడు కేసులు, సిబ్బందిపై దాడులను అరికట్టాలని కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కొండ ప్రాంత ప్రజలకు అండగా సుజనా చౌదరి
కొండ ప్రాంత వాసులకు బాసటగా ఎమ్మెల్యే సుజనా చౌదరి..
...
ఉమ్మడి పశ్చిమ గోదావరి జల్లా పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్ధిక మంత్రి N.sitharaman ఈ రోజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జల్లా పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్ధిక మంత్రి N.Sitharaman ఈ రోజు పలు...
Anurag Verma, IAS: Leading Punjab's Governance Vision
The Journey Begins
"Good governance is measured not by promises but by the quality of services...
పేకాట ఆడు వద్దనందుకు అతనిపై దాడి
పుంగనూరు పట్టణ పరిధిలోని జగనన్న కాలనీ సమీపంలో కోళ్ల ఫారం వద్ద, తన పొలంలో ఐదుగురు వ్యక్తులు మద్యం...