పుంగునూరు నియోజకవర్గం : బోయకొండలో భర్తను చంపిన భార్య ప్రియుడు

0
237

చౌడేపల్లి మండలం బోయకొండ అటవీ ప్రాంతంలో గాంధీ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. తమిళనాడుకు చెందిన గాంధీ, భార్య రాసతితో కలిసి చౌడేపల్లెలోని కోళ్ల ఫారంలో పనిచేస్తున్నాడు. రాసతికి స్థానికుడు నరసింహులుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. నిన్న రాత్రి గాంధీ, అతని కుమారుడు సందీప్, నరసింహులు మద్యం సేవించడానికి వెళ్లారు. మత్తులో ఉన్న నరసింహులు గాంధీని బండరాళ్లతో కొట్టి చంపాడు. భయపడిన సందీప్ అడవిలోకి వెళ్లిపోయాడు. ఉదయం బయటకు వచ్చిన సందీప్‌ను అంగన్వాడీ టీచర్ ప్రశ్నించగా ఈ హత్య విషయం వెలుగులోకి వచ్చింది# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
అర్హులైన పేదలందరికీ న్యాయం చేస్తాం: తుమ్మల నాగేశ్వరరావు...
వెలుగుమట్ల భూముల వ్యవహారంలో అర్హులైన పేదలెవరైనా సరే, వారికి ఖచ్చితంగా న్యాయం చేయాలని మంత్రి...
By Krishna Balina 2026-03-28 14:30:17 0 481
Andhra Pradesh
పుంగనూరు: ప్రవేశ పరీక్షలో 78 విద్యార్థులు ఎంపిక: ప్రిన్సిపల్
పుంగనూరు మండలంలోని అడవినాథుని కంట ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలలో 78 మంది విద్యార్థులు...
By Kothuru Murali 2026-04-23 15:14:44 0 151
Andhra Pradesh
ట్రంప్ కు మోడీ బానిస
ట్రంప్‌కు మోదీ బానిస: నారాయణ   Jan 19, 2026,    ట్రంప్‌కు మోదీ...
By Rajini Kumari 2026-01-19 11:36:25 0 202
Andhra Pradesh
'ఓజీ' సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ.. గుంటూరులో మహిళకు అరుదైన ఆపరేషన్.
  'ఓజీ' సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ.. గుంటూరులో మహిళకు అరుదైన ఆపరేషన్ 06-06-2026 Sat...
By Pagadala Venkateswar 2026-06-06 05:50:57 0 184
Andhra Pradesh
*అఖిల భారత యాదవ మహాసభ శంఖారావం కార్యక్రమంలో పాల్గొన్న చీరాల శాసనసభ్యులు కొండయ్య.
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో యాదవ క్షత్రియ శంఖారావం...
By Vadlamudi NagaVenkat 2026-03-08 11:11:58 0 859
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com