మదనపల్లె: ఆటో ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు.

0
225

మదనపల్లెలోని వలసపల్లె వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చౌడేపల్లి మండలం బోయకొండకు చెందిన హరిబాబు (35) తీవ్రంగా గాయపడ్డాడు. వ్యక్తిగత పని నిమిత్తం మదనపల్లెకు వచ్చి, తిరిగి వెళ్తుండగా వేగంగా వచ్చిన ఆటో అతని బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హరిబాబు కాళ్లు, చేతులు విరిగి తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు అతన్ని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఎమ్మిగనూరు పట్టణంలోని బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు
ఎమ్మిగనూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారి...
By Boya Dasthagiri 2026-04-06 10:47:36 0 247
Himachal Pradesh
Himachal Observes Anti-Chitta Day with Mass Drug Destruction
In a decisive move against the rising drug menace, Himachal Pradesh marked the International Day...
By Lokeshwari Panthadi 2026-06-27 09:12:20 0 153
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:34:01 0 83
Andhra Pradesh
వ్యవసాయాo లాభసాటిగా చేసేందుకు డ్రోన్ సేవలు పెంచాలి– కలెక్టర్.
అన్నమయ్యజిల్లా మదనపల్లి : కలెక్టర్ నిశాంత్ కుమార్, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు డ్రోన్...
By Pagadala Venkateswar 2026-02-12 04:55:34 0 189
BMA
Visualizing Sound: Spectrographs Exposing Voice Fakes
When evaluating the likelihood that an audio file's contents have been altered, journalists now...
By JoinBMA 2026-08-21 18:05:31 0 337
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com