రాయిచోటి పట్టణాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయడమే తన లక్ష్యం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

0
275

రాయచోటి పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని రాష్ట్ర రవాణా క్రీడా యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు శుక్రవారం రాయచోటి పట్టణంలో మదనపల్లి రోడ్డు సమీపంలో ఉన్న 16వ వార్డు పరిధిలో లక్ష్మీ పేరయ్య వీధిలో దాదాపు 15 లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు స్థానికలతో పాటు టిడిపి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో రాయచోటి పట్టణాన్ని సుందరీకరణగా తీర్చిదిద్దనమే తన లక్ష్యం అన్నారు అన్ని మౌలిక వసతులు కల్పించడంతోపాటు సిసి రోడ్లు డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయడం జరుగుతుందని అన్నారు రెండో వెలుగులు నీటిని రాయచోటి పట్టణానికి తీసుకొచ్చి తాగునీటి సమస్య లేకుండా చూస్తానన్నారు త్వరలో గ్యాస్ ల్యాండ్ తో పార్కు ఏర్పాటు చేస్తామని పార్కు నిర్మాణం కోసం 40 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు 

Search
Categories
Read More
Telangana
నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే గారి విగ్రహం కూల్చివేత..
భారత్ అవాజ్ న్యూస్.:  18 రోజున ఆగస్టు వరంగల్ జిల్లా నర్సంపేట దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది...
By Gujile Ramu 2026-08-18 01:16:35 0 146
Andaman & Nikobar Islands
A&N Administration launches Online Services on National Single Window System to enhance ‘Ease of Doing Business’
 A&N Administration has made thirty essential Government services available exclusively...
By Bharat Aawaz 2025-06-25 11:51:15 0 2K
Andhra Pradesh
దొనకొండ చెరువులకు మహార్దశ – డా గొట్టిపాటి లక్ష్మీ
దొనకొండ చెరువులకు మహార్దశ – డా గొట్టిపాటి లక్ష్మీ ఒంగోలులో జరిగిన ప్రకాశం జిల్లా సమీక్షా...
By Chennaiah Kati 2026-07-15 13:27:21 0 96
Andhra Pradesh
వృద్ధుడు అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు
సీతంపేట మండలం పెద్దూరు గ్రామానికి చెందిన ఆరిక సత్యం(60) రెండు రోజులుగా కనిపించకుండా పోయారు....
By Boiena Rajesh 2026-09-11 06:03:15 0 108
Andhra Pradesh
తూర్పు నియోజకవర్గం ప్రజా దర్బార్లో వినతి పత్రాలు స్వీకరణ కార్పొరేటర్ మమ్ము నేని ప్రసాద్
*ప్రజా సమస్యలకు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం* - *కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్* *తూర్పు కార్యాలయం...
By Rajini Kumari 2025-12-27 11:02:43 0 269
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com